Asianet News TeluguAsianet News Telugu
3936 results for "

Court

"
man sentenced to death for two and half year old girl rape and murder case in suratman sentenced to death for two and half year old girl rape and murder case in surat

రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. 28 రోజుల్లోనే వలసకార్మికుడికి మరణశిక్ష..

నవంబర్ 4 రాత్రి అతడు ఈ నేరానికి పాల్పడగా... కేవలం నెల రోజుల వ్యవధిలోనే నిందితుడికి శిక్ష విధించడం గమనార్హం. బాలిక పై హత్యాచారానికి పాల్పడిన యాదవ్ ను అదే నెల 8న పోలీసులు అరెస్టు చేశారు.  ఈ కేసులో ఏడు రోజుల్లోనే 246 పేజీల ఛార్జీషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.

NATIONAL Dec 8, 2021, 8:07 AM IST

Jamuna Hatcheries Issue, Etela Jamuna accuses Collector of false reportJamuna Hatcheries Issue, Etela Jamuna accuses Collector of false report
Video Icon

కలెక్టర్ తెరాస కండువా వేసుకొని మాట్లాడితే బాగుండు.. జామున హ్యచెరిస్ విషయంలో ఈటెల సతీమణి ఫైర్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Telangana Dec 7, 2021, 7:23 PM IST

Decision on ending farmers protest to be taken tomorrowDecision on ending farmers protest to be taken tomorrow

ఇకనైనా శాంతించండి.. రాకేశ్ టికాయత్‌కు కేంద్రం లేఖ, ఆందోళనలపై రేపు తేల్చనున్న రైతు సంఘాలు

రైతు సంఘాల (farmers protest) నేత రాకేశ్ టికాయత్‌కు కేంద్రం లేఖ రాసింది. సాగు చట్టాలను రద్దు చేసినందున ఆందోళన విరమించాలని కోరింది. రైతులంతా తమ ఇళ్లకి వెళ్లిపోవాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆందోళన కొనసాగించాలా..? విరమించాలా అనే దానిపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు రైతులు. కేసులు ఎత్తివేయడంతో పాటు ఎంఎస్‌పీ ప్యానెల్‌లో రైతు సంఘం నేతల్ని చేర్చాలని ఎస్‌కేఎం డిమాండ్ చేస్తోంది. 

NATIONAL Dec 7, 2021, 7:00 PM IST

Accelerate the purchase of paddy .. Telangana High Court reference to the governmentAccelerate the purchase of paddy .. Telangana High Court reference to the government

వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి.. ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచన

వ‌డ్ల కొనుగోలు విష‌యంలో ఇటీవ‌ల జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయ‌కులు ప‌రస్ప‌రం ఆరోప‌ణ‌లు గుప్పించుకున్నారు. ఈ విష‌యం పార్ల‌మెంటులో కూడా చ‌ర్చకు వ‌చ్చింది. ఎంపీ కేష‌వ‌రావు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ నుంచి వానాకాలానికి సంబంధించిన వ‌రి ధాన్యం ఎంత వ‌చ్చిన కొనుగోలు  చేస్తామ‌ని ప్ర‌కటించారు. ఈ విష‌యంలో టీఆర్ఎస్ కావాల‌నే రాద్ధాతం చేస్తుంద‌ని మండిప‌డ్డారు. అయితే ఈ విష‌యంలో ఇప్పుడు హైకోర్టు కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. వ‌డ్ల కోనుగోలు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి సూచించింది. 
 

Telangana Dec 7, 2021, 4:22 PM IST

Supreme Court Relief To Activist Sudha BharadwajSupreme Court Relief To Activist Sudha Bharadwaj

భీమా కోరేగావ్ కేసు.. సుప్రీంకోర్టులో సుధా భ‌ర‌ద్వాజ్‌కు ఊర‌ట‌

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్‌కు భీమా కోరేగావ్, ఎల్గర్ పరిషత్ కేసులో డిఫాల్ట్ బెయిల్ ను  ఇటీవలే బాంబే హైకోర్టు మంజూరు చేసింది. అయితే,  బాంబే హైకోర్టు  ఉత్తర్వులను సవాలు చేస్తూ జాతీయ దర్వాప్తు సంస్థ (NIA) సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అయితే, దీనిని మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్ఐఏ పిటిష‌న్‌ను కొట్టివేసింది. 

NATIONAL Dec 7, 2021, 3:44 PM IST

Ap government bans tobacco gutka pan masala for one yearAp government bans tobacco gutka pan masala for one year

జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇక నుంచి వాటిపై నిషేధం

ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకున్నారు. పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ.. కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏడాది పాటు  పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై  నిషేధం విధించినట్లు వెల్లడించింది ఆ రాష్ట్ర‌ప్ర‌భుత్వం (Andhra Pradesh government). డిసెంబర్ 7 నుంచి ఈ నిషేధ ఉత్త‌ర్వులు అమల్లోకి వస్తుందని తెలిపింది. 

Andhra Pradesh Dec 7, 2021, 3:30 PM IST

Change has to come also from within to end evil of dowry: Supreme CourtChange has to come also from within to end evil of dowry: Supreme Court

వ‌ర‌క‌ట్నంపై చ‌ట్టాలే కాదు.. సామాజికంగానూ మార్పు రావాలి: సుప్రీంకోర్టు

కాలంతో పాటు అనేక మార్పులు రావ‌డం స‌హ‌జం. కానీ వ‌ర‌క‌ట్నం విష‌యంలో ఎంతోమంది పోరాటం సాగించినా.. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వరకట్న  నిషేధం గురించి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లైంది. దీని విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  చ‌ట్టాల్లో మార్పుల‌తో పాటు సామాజికంగా ప్ర‌జ‌ల్లో మార్పు వ‌స్తేనే ఇలాంటి వాటిని రూపుమాప గ‌లుగుతామ‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కోంది. 
 

NATIONAL Dec 7, 2021, 12:56 PM IST

Arguments in Jagan plea for exemption from CBI court appearanceArguments in Jagan plea for exemption from CBI court appearance

వ్యక్తిగత మినహాయింపు.. జగన్ గేమ్ ప్లాన్.. కేసుల్ని ఆలస్యం చేయడానికే.. సీబీఐ

క్విడ్‌ ప్రొకో కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం  సోమవారం విచారణ కొనసాగించింది. 

Andhra Pradesh Dec 7, 2021, 10:19 AM IST

Man Sentenced To Life Imprisonment For Rape Of seven year old Girl Nampalli CourtMan Sentenced To Life Imprisonment For Rape Of seven year old Girl Nampalli Court

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసు... నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికి వణుకు పుట్టేలా నాంపల్లి కోర్టు ఓ కామాంధుడికి కఠిన శిక్ష విధించింది. 

Telangana Dec 7, 2021, 9:51 AM IST

Win for TSRTC: Nampally Court directs Rapido, YouTube to pull down Ad defaming TSRTCWin for TSRTC: Nampally Court directs Rapido, YouTube to pull down Ad defaming TSRTC

వెంటనే ఆపండి.. రాపిడోకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court: ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ రాపిడోకు తెలంగాణ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆర్టీసీ పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను ప్రసారం చేయడాన్ని వేంట‌నే  నిలిపివేయాలని రాపిడోను ఆదేశించింది. అలాగే.. యూ ట్యూబ్ లోని వీడియోలను కూడా వెంట‌నే తొలిగించాల‌ని ఆదేశించింది కోర్టు. ఆదేశాలను ఉల్లంఘిస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.
 

Telangana Dec 5, 2021, 3:22 PM IST

Telangana high court key orders to Rapido allu arjun adTelangana high court key orders to Rapido allu arjun ad

అల్లు అర్జున్ యాడ్ వెంటనే ఆపండి.. హైకోర్టు ఆదేశం

 ఆ యాడ్ లో అల్లు అర్జున్ ఓ హోటల్లో దోసెలు వేస్తుంటారు. ఓ వ్యక్తి రాగా, అతడికి బైక్ ట్యాక్సీలో ప్రయాణం సుఖంగా ఉంటుందని, ఆర్టీసీ సిటీ బస్సులో ఎక్కితే కుర్మా వేసి ఖీమా కొట్టి మసాలా దోసెలా చేసేస్తారని చెబుతారు. ర్యాపిడో బైక్ ట్యాక్సీ ఎక్కాలని అతడిని బన్నీ ప్రోత్సహిస్తారు.
 

Entertainment Dec 5, 2021, 1:56 PM IST

Disha Accused Encounter:Sirpurkar Commission Visits Encounter place near ShadnagarDisha Accused Encounter:Sirpurkar Commission Visits Encounter place near Shadnagar

Disha Accused Encounter: స్థలాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్

2019 డిసెంబర్ 6వ తేదీన disha పై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. ఈ encounter పై హక్కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు sirpurkar commission ను ఏర్పాటు చేసింది. 

Telangana Dec 5, 2021, 1:32 PM IST

Hero Siddharth fires on government over ticket pricesHero Siddharth fires on government over ticket prices
Video Icon

మందు సిగరెట్ మీద ఉన్న శ్రద్ధ సినిమా మీద లేదు

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Dec 4, 2021, 4:28 PM IST

CJI NV Ramana says Mahabharata teaches us significance of mediation Courts should be last resortCJI NV Ramana says Mahabharata teaches us significance of mediation Courts should be last resort

CJI NV Ramana: మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం.. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలి: సీజేఐ రమణ

మహాభారతంలోనూ (Mahabharatam) మధ్యవర్తిత్వం ఉందని.. కౌరవులకు, పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ మధ్యవర్తిత్వం చేశారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Chief Justice of India NV Ramana) అన్నారు. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలన్నారు.
 

Telangana Dec 4, 2021, 2:18 PM IST

pollutant air coming from pakistan says UP in supreme courtpollutant air coming from pakistan says UP in supreme court

Delhi Pollution: పాక్ నుంచే కలుషిత వాయువులు.. అక్కడ పరిశ్రమలు నిషేధిద్దామా?: సుప్రీంకోర్టులో వాదనలు

ఢిల్లీ కాలుష్య  నివారణపై సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగిన వాదనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీని ప్రభావితం చేస్తున్న కలుషిత వాయువులు పాకిస్తాన్ నుంచే వస్తున్నాయని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అంతేకాదు, ఆ కలుషిత వాయువులు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వైపు వస్తున్నాయని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ స్పందించారు. అంటే పాకిస్తాన్‌లోని పరిశ్రమలపై నిషేధం విధించాలని మీరు భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

NATIONAL Dec 3, 2021, 12:21 PM IST