MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాలీవుడ్ హీరోయిన్లను కాపీ కొడుతున్న నయనతార, స్టార్ బ్యూటీకి 40 ఏళ్ళంటే నమ్మడం కష్టమే..?

హాలీవుడ్ హీరోయిన్లను కాపీ కొడుతున్న నయనతార, స్టార్ బ్యూటీకి 40 ఏళ్ళంటే నమ్మడం కష్టమే..?

నయనతార న్యూ లుక్ చూశారా..? అచ్చం హాలీవుడ్ హీరోయిన్ లా ఉంది కదా..? ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునేలా.. బ్లాక్ డ్రెస్ లో మంటలు పుట్టిస్తోంది సీనియర్ బ్యూటీ.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 26 2024, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందేముంటుంది చెప్పండి. ఈ ఏజ్ లో కూడా హీరోయిన్ గా స్టార్ డమ్ ను అనుభవిస్తుంది. అది అందరుహీరోయిన్లకు సాధ్యం కాదనే చెప్పాలి. 30 ఏళ్ళు దాటితే దాదాపు ఏ హీరోయిన్ అయినా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. లేదంటే సినిమాలు తగ్గుతాయి. క్యారెక్టర్ రోల్స్ వస్తాయి.  కాని ఇంకా హీరోయిన్ గా అద్భుతం చేస్తోంది నయనతార. 
 

26

చంద్రముఖి సినిమాతో స్టార్ గామారిన నయనతార.. రజినీకాంత్, చిరంజీవి, వెంకటేష్.. బాలయ్య ఇలా స్టార్ సీనియర్ హీరోలతో పాటు.. ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి యంగ్ స్టార్స్ తో కూడా నటించి మెప్పించింది. సౌత్ హీరోయిన్లలో ఎక్కువ సంపాదన కలిగిన తారగా కూడా నయన్ ఘనత సాధించింది. అంతే కాదు ప్రస్తుతం వరుస సినిమాలో దడదడలాడిస్తోంద.ి 

36

40 ఏళ్లకు చాలా దగ్గరగా ఉన్న నయనతార.. కుర్రహీరోయిన్ల మదిరి స్లిమ్ గా మెయింటేన్ చేస్తూ.. బ్యూటీని ఏమాత్రం కరాబు చేసుకోకుండా..మెయింటేన్ చేస్తోంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్‌లో జరిగిన ఓ అవార్డ్ వేడుకకు హాజరైన నయనతార.. బ్లాక్ గ్లామరస్ డ్రెస్‌లో ఒరిజినల్ హాలీవుడ్ హీరోయిన్‌లా కనిపించింది. నయనతార ఆ డ్రెస్‌లో చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. 
 

46

ఈఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు వీటికి  లక్షల్లో లైక్స్ కూడా  వస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో స్లిమ్ గా ఉన్న నయనతారను చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అందులో నెగెటీవ్ కామెంట్లు కూడా ఉన్నాయి. 
 

56

నయనతార రెండు సార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యింది. శింబు, ప్రభుదేవా వంటి నటులతో రొమాంటిక్ వివాదాల్లో చిక్కుకుంది. ఆమె రెండు ప్రేమలు విఫలం అయిన తరువాత..  నానుం రౌడీ థాన్ చిత్రంలో నటించినప్పుడు.. ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిన నయనతార సుమారు 7 సంవత్సరాలు ప్రేమలో మునిగి తేలి.. రీసెంట్ గా అంటే 2022లో పెళ్ళి చేసుకుంది. 
 

66

ఈ దంపతులకు వయోర్ మరియు ఉలక్ అని సరోగసీ ద్వారా పుట్టిన కవల కుమారులు కూడా ఉన్నారు.పెళ్లి తర్వాత హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార..  మొదటి సినిమా జవాన్ లో  షారుఖ్ సరసన నటించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి.... బాక్సాఫీస్  దగ్గర 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
హాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Review: రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 చూసిన హీరోయిన్.. ఫస్ట్ రివ్యూ ఏంటో తెలుసా?
Recommended image2
Heroines Love Stories: డేటింగ్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. క్రేజీగా ఈ స్టార్ హీరోయిన్ల లవ్ స్టోరీలు
Recommended image3
Trisha Post: రహస్య స్నేహితుడా, ప్రేమే గెలుస్తుంది.. దుమారం రేపుతున్న త్రిష పోస్ట్, హింట్‌ ఇచ్చిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved