MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ధనుష్ వర్సెస్ ఐశ్వర్య రజినీకాంత్, విడాకులపై కోర్టు కీలక ఆదేశాలు, ఏం జరుగుతోంది..?

ధనుష్ వర్సెస్ ఐశ్వర్య రజినీకాంత్, విడాకులపై కోర్టు కీలక ఆదేశాలు, ఏం జరుగుతోంది..?

చాలా కాలంగా విడిపోయి.. విడివిడిగా బ్రతుకుతున్న సెలబ్రిటీ మాజీ జంట ధనుష్, ఐశ్వర్య విడాకులపై కోర్ట్ కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 16 2024, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు హీరో  ధనుష్. ఆయన స్టార్ హీరోగా మాత్రమే కాకుండా.. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా ఫేమస్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ను ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అప్పట్లోనే  చెన్నైలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌కు మహామహులు హాజరయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దాదాపు 18 ఏళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేసిన వీరికి  యాత్ర, లింగ అనే ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. వారు పెద్దవారయ్యారు కూడా. రీసెంట్ గా రెండేళ్ళ క్రితం వీరు విడిపోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ధనుష్ కు హీరోయిన్లతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. దాంతో ఐశ్వర్యనే ధనుష్ తో విడిపోవాలి అని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

అంబానీ కోడలు రాధిక మర్చంట్ నైట్ పార్టీలో జాన్వీ కపూర్, పింక్ డ్రెస్సులో పిచ్చెక్కించిన బ్యూటీ..

36

అంతే కాదు ధనుష్ తన తల్లిదండ్రులకు 150 కోట్లతో ఇల్లు కట్టించడం ఐశ్వర్యకు ఇష్టం లేకపోవడమే ఈ మనస్పర్ధలకు కారణం అంటూ మరో మాట కూడా వినిపించింది తమిళనాట. గతేడాది విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినా.. ఇద్దరూ కోర్టుకు వెళ్లకపోవడంతో మళ్లీ కలిసి జీవించే అవకాశం ఉందని అందరూ భావించారు. ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకున్నారు. 

హీరో ధనుష్ భార్య రెండో పెళ్ళి..? ఐశ్వర్య రజనీకాంత్‌కి కాబోయే వరుడు ఎవరంటే..?

46

అయితే వీరిని కలపడానికి ఇరు కుటుంబాలు, పెద్దలు.. చాలామంది ప్రయత్నించారు. కాని వారు వినలేదు. అయితే ఇంత కాలం వారి మాటమీద విడాకులు తీసుకోకుండా విడివిడిగా ఉంటూ వస్తున్నారు. వారి పిల్లలు మాత్రం కొన్ని రోజులు తండ్రి దగ్గర.. కొన్నిరోజులు తల్లి దగ్గర ఉంటూ వచ్చారు. 
 

వరలక్ష్మి ఎంగేజ్ మెంట్ పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్, ఇలా అనేశాడేంటి..?

56
<p>aishwarya rajinikanth</p>

<p>aishwarya rajinikanth</p>

అయితే రెండు వారాల క్రితం ఐశ్వర్య ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకుల కేసు వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు వారిద్దరినీ అక్టోబర్ 7న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక త్వరలో వీరి విడాకులు పక్కా అని తెలుస్తోంది. ఈ విషయంలో ఫ్యాన్స్ డిస్సపాయింట్ లో ఉన్నారు. ఈ జంట మళ్లీ కలిస్తే బాగుండు అనుకుంటున్నారు. 
 

66

పెళ్ళి తరువాత  ఎంతో సంతోషంగా జీవించారు ఐశ్వర్య-ధనుష్ దంపతులు. భర్త ధనుష్ ఎదుగుదలకు సహకరించిన ఐశ్వర్య.. ధనుష్ తో '3' సినిమాను తెరకెక్కించింది. ఈసినిమాకు ఆమె దర్శకత్వం వహించింది. పెళ్లై పిల్లలు పుట్టి.. 18 ఏళ్ళు హ్యాపీగా ఉన్న వీరు.. విడాకులు తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved