Asianet News TeluguAsianet News Telugu
31 results for "

Cinema Tickets

"
AP government to soon bring Online Sale Of Movie TicketsAP government to soon bring Online Sale Of Movie Tickets

త్వరలోనే ఏపీలో సినిమా టికెట్ల ఆన్‌లైన్ పోర్టల్.. టికెట్ల విక్రయం ఆ సంస్థకు దక్కనుందా..?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ఆన్‌ లైన్ అమ్మకం అమలు ప్రక్రియ కసరత్తు తుదిదశకు చేరినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి టెండ‌ర్లలో.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు బాబీ డైరెక్టర్‌గా ఉన్న Just Tickets సంస్థ ఎల్‌-1 గా నిలిచినట్టుగా సమాచారం.

Andhra Pradesh Mar 29, 2022, 2:14 PM IST

AP Government Green signals to  hike RRR Cinema ticket rates for 10 daysAP Government Green signals to  hike RRR Cinema ticket rates for 10 days

ఆర్ఆర్ఆర్ సినిమా: టికెట్ పై రూ.75 పెంపునకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఆర్ఆర్‌ఆర్ సినిమాకు  సినిమా టికెట్ ధరలను పెంచుకొనేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. తొలి పది రోజుల పాటు సినిమా టికెట్ ధరను పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

Andhra Pradesh Mar 17, 2022, 7:07 PM IST

Chiranjeevi reacts on AP Government new G.O. on Cinema ticketsChiranjeevi reacts on AP Government new G.O. on Cinema tickets

సినిమా టికెట్ల ధరలపై ఏపీ సర్కార్ కొత్త జీవో: హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. 

Andhra Pradesh Mar 8, 2022, 10:52 AM IST

CM Jagan signs on AP cinema tickets price fileCM Jagan signs on AP cinema tickets price file

Cinema tickets issue: సినిమా టికెట్ల కొత్త జీవో రెడీ.. సంతకం చేసిన సీఎం జగన్, ఫలించిన చిరంజీవి శ్రమ

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. గత ఏడాది కాలంగా చిత్ర పరిశ్రమ ఏపీలో తగ్గించిన టికెట్ ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Entertainment Mar 7, 2022, 5:32 PM IST

AP Minister Botsa Satyanarayana key comments on Bheemla Nayak  Cinema Tickets issueAP Minister Botsa Satyanarayana key comments on Bheemla Nayak  Cinema Tickets issue

Bheemla Nayak అలా అయితే సినిమాను వాయిదా వేసుకోవాలి: మంత్రి బొత్స

భీమ్లానాయక్ సినిమా టికెట్ల విషయమై  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సినిమా టికెట్ల ధరల నచ్చకపోతే సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలని సూచించారు. 

Andhra Pradesh Feb 25, 2022, 4:05 PM IST

AP Government committee last meeting on Cinema tickets issue on Feb 17AP Government committee last meeting on Cinema tickets issue on Feb 17

ఏపీలో సినిమా టికెట్లకు ఒకే ధర?: ఈ నెల 17న కమిటీ చివరి భేటీ


ఏపీ రాష్ట్రంలో సినిమా టికెట్ల విషయమై ఈ నెలాఖరుకు తేలనుంది. ఈ నెల 17న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది సమావేశం జరగనుంది.

Andhra Pradesh Feb 11, 2022, 3:12 PM IST

Perni Nani briefs over YS Jagan's meeting with Tollywood teamPerni Nani briefs over YS Jagan's meeting with Tollywood team

Cinema tickets price row: జగన్ ఆ మాట చెప్పారు, చిరంజీవిని మెచ్చుకున్న పేర్ని నాని

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పెర్నినాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ ప్రతినిధుల బృందం గురువారం కలిసింది. 
 

Andhra Pradesh Feb 10, 2022, 4:36 PM IST

Every Cinema Should Uniform Ticket Rates  says Ys jaganEvery Cinema Should Uniform Ticket Rates  says Ys jagan

ఏపీ నుంచి ఆదాయమెక్కువ, విశాఖను జూబ్లీహిల్స్‌గా చేద్దాం: చిరంజీవి బృందంతో జగన్

తాడేపల్లిలో జగన్ తో చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు.ఈ భేటీలో సీఎం జగన్ సినీ రంగ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.

Andhra Pradesh Feb 10, 2022, 4:11 PM IST

Chiranjeevi meets AP CM YS Jagan in GunturChiranjeevi meets AP CM YS Jagan in Guntur

ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి లంచ్ భేటీ: సినీ పరిశ్రమ సమస్యలపై చర్చ

జగన్ తో చిరంజీవి లంచ్ భేటీ సాగుతుంది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై జగన్ తో చిరంజీవి సీఎంతో చర్చించనున్నారు.

Andhra Pradesh Jan 13, 2022, 1:07 PM IST

Balakrishna Comments on AP Capital cityBalakrishna Comments on AP Capital city

సరైన రాజధాని దిక్కులేని రాష్ట్రంలో ఉన్నాం: బాలయ్య

2014లో ఉమ్మడి రాష్ట్రం విజభన జరిగిన సమయంలో ఏపీ రాష్ట్రానికి రాజధాని లేదు. తెలంగాణకు hyderabad రాజధానిగా ఉంది. అయితే అప్పట్లో chandrababu ఏపీ సీఎంగా ఉన్న సమయంలో Amaravatiని రాజధానిగా నిర్ణయం తీసుకొన్నారు.

Andhra Pradesh Jan 12, 2022, 3:07 PM IST

MINISTER TALASANI KEY COMMENTS ON THEATRESMINISTER TALASANI KEY COMMENTS ON THEATRES

ఏపీ మంత్రుల‌తో చ‌ర్చిస్తాం.. సినీ పరిశ్రమపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

తెలంగాణ‌లో కరోనా విజృంభిస్తున్న వేళ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.   సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవ‌ని ప్ర‌క‌టించారు. ఇండ‌స్ట్రీ అభివృద్ది కోసం చేయూతనిస్తామ‌ని, ఇటీవ‌ల‌ ఐదో ఆటకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఏపీలో థియేటర్ల సమస్యపై నేను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని వెల్లడించారు తలసాని.
 

Telangana Jan 12, 2022, 1:22 PM IST

Chandrababu reacts on cinema tickets controversy, comments on chiranjeeviChandrababu reacts on cinema tickets controversy, comments on chiranjeevi

చిరు పార్టీ పెట్టకుంటే మేం గెలిచేవాళ్లం, అనవసరంగా లాగుతున్నారు: చంద్రబాబు

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ టీడీపీకి సహకరించలేదని చంద్రబాబు చెప్పారు.

Andhra Pradesh Jan 11, 2022, 5:58 PM IST

Bjp Ap Chief Somu Veerraju warns to AP CM YS JaganBjp Ap Chief Somu Veerraju warns to AP CM YS Jagan

ఇలానే వ్యవహరిస్తే చెడుగుడే: జగన్‌ సర్కార్‌కి సోము వీర్రాజు వార్నింగ్

ఆత్మకూరు ఘటనలో ప్రధాన ముద్దాయి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డేనని సోము వీర్రాజు ఆరోపించారు. ఓ వర్గం వారిని సంతృప్తి పర్చేందుకే అధికార పార్టీ ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.  

Andhra Pradesh Jan 11, 2022, 11:54 AM IST

AP Government Will solve issues in cinema industry says Director Ram Gopal VarmaAP Government Will solve issues in cinema industry says Director Ram Gopal Varma

బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ టార్గెట్ కాదు:పేర్ని నానితో ముగిసిన రామ్‌గోపాల్ వర్మ భేటీ

సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంపై ఏపీ మంత్రి పేర్ని నానికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశ్నలు సంధించారు. వర్మ ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కూడా సమాధానమిచ్చారు. 

Andhra Pradesh Jan 10, 2022, 4:22 PM IST

AP Minister Perni Nani Counter To Director Ram Gopal VarmaAP Minister Perni Nani Counter To Director Ram Gopal Varma

రూ.100 టికెట్ రూ. 2 వేలకు అమ్మాలని ఏ చట్టం చెప్పింది: రామ్‌గోపాల్‌వర్మకు మంత్రి పేర్ని నాని కౌంటర్

రూ. 100 ల టికెట్ ను రూ. 1000, రూ.2000లకు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయి, ఏ చట్టం చెప్పిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారని నాని వర్మను అడిగారు. డిమాండ్, సప్లయ్ అంటారా లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా చెప్పాలన్నారు.

Andhra Pradesh Jan 5, 2022, 9:21 AM IST