చెన్నైలోని నిస్సాన్ ఫ్యాక్టరీ సమీపంలో ఈ SUV ఫేస్‌లిఫ్టెడ్ టెస్ట్ వెర్షన్ కనిపించింది. దానిలో కొన్ని కొత్త అప్డేట్లు కనిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఊహించిన మొదటి ఐదు మార్పులు ఇవే.
Automobile Apr 15, 2024, 1:24 PM IST
Rohit Sharma records : వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ కొట్టాడు. టీ20 క్రికెట్ లో తనకు తిరుగులేదంటూ సిక్సర్ల మోతతో సరికొత్త రికార్డు సృష్టించాడు.
Cricket Apr 15, 2024, 8:48 AM IST
Rohit Sharma : చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఓడిపోయినా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ 2024లో సెంచరీ కొట్టాడు. ధోని ధనాధన్ ఇన్నింగ్స్, మతీషా పతిరనా అద్భుతమైన బౌలింగ్ తో ముంబై పై చెన్నై గెలిచింది.
Cricket Apr 15, 2024, 12:29 AM IST
Rohit Sharma Oops Moment : చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్ ను వదిలిపెట్టాడు. అయితే, ఈ సమయంలో రోహిత్ ప్యాంట్ కూడా కొద్దిగా జారిపోయింది. దీంతో రోహిత్ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Cricket Apr 14, 2024, 11:48 PM IST
MI vs CSK: ఎంఎస్ ధోనీ సిక్సర్లు వాంఖడే స్టేడియాన్ని షేక్ చేశాయి. చివరి ఓవర్ లో ధోని సిక్సర్ల తుఫానులో గ్రౌండ్ లోని అందరూ తడిసిముద్దయ్యారు. ఈ సూపర్ ఇన్నింగ్స్ తో 'ధోని ధోని.. ' అంటూ గ్రౌండ్ హోరెత్తింది.
Cricket Apr 14, 2024, 10:47 PM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మెగా హీరో గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Entertainment Apr 13, 2024, 8:20 PM IST
స్టైలీష్ లుక్ లో అదరగొట్టాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. నాలుగు పదుల వయస్సులో.. హ్యాండ్సమ్ లుక్స్ తో అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు మెగా పవర్ స్టార్.
Entertainment Apr 13, 2024, 4:26 PM IST
మహేంద్ర సింగ్ ధోనిపై తమిళ ప్రజల అభిమానం అంతాఇంత కాదు. ఇటీవల ధోనికోసమే చెన్నై ఆడే మ్యాచుల్లో ఫ్యాన్స్ పోటెక్కుతున్నారు. ఇలాంటి ఓ సూపర్ ఫ్యాన్ ధోనిని ప్రత్యక్షంగా చూసేందుకు ఏం చేసాడంటే...
Cricket Apr 13, 2024, 8:32 AM IST
సమంత నటించే తదుపరి చిత్రాల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో అంతా తలక్రిందులు అయింది.
Entertainment Apr 11, 2024, 12:30 PM IST
లోక్ సభ ఎన్నికల వేళ దక్షిణాదిపై దృష్టిపెట్టిన బిజెపి ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దింపింది. ఆయన తాజాగా తమిళనాడులో పర్యటించారు. చెన్నైలో భారీ రోడ్ షో చేపట్టి అధికార డిఎంకేపై నిప్పులు చెరిగారు.
NATIONAL Apr 10, 2024, 3:05 PM IST
IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది.
Cricket Apr 9, 2024, 4:27 PM IST
స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్ కతా నైట్ రైడర్స్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో చిత్తయ్యింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు... మొత్తంగా మూడు వికెట్లు తీసి కోల్ కతా నడ్డివిరిచి అరుదైన బిరుదును పొందాడు.
Cricket Apr 9, 2024, 3:10 PM IST
ఐపిఎల్ 2024 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైటర్స్ మధ్య మరో అద్భుత మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జడేజా ధోని ఫ్యాన్స్ ను సరదాగా ఆటపట్టించాడు.
Cricket Apr 9, 2024, 8:40 AM IST
IPL 2024 KKR vs CSK : హ్యాట్రిక్ విజయాలతో ముందుకు సాగుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ కు చెన్నై సూపర్ కింగ్ కు షాకిచ్చింది. ఆల్ రౌండ్ షోతో కేకేఆర్ ను చిత్తుగా ఓడించింది చెన్నై.
Cricket Apr 9, 2024, 12:22 AM IST
IPL 2024 KKR vs CSK : 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 22వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్‌ను చెన్నై సూపర్ కింగ్స్ స్టార్లు తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజాలు దెబ్బతీశారు.
Cricket Apr 8, 2024, 11:12 PM IST