MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇక నుంచి డాక్టర్ రామ్ చరణ్, యూనివర్సిటీ నుంచి గౌరవాన్ని అందుకున్న మెగా హీరో, వైరల్ అవుతున్న ఫోటోస్..

ఇక నుంచి డాక్టర్ రామ్ చరణ్, యూనివర్సిటీ నుంచి గౌరవాన్ని అందుకున్న మెగా హీరో, వైరల్ అవుతున్న ఫోటోస్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మెగా హీరో గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 13 2024, 08:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డాక్టరేట్‌ అందుకున్నారు. తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్శిటీ  నుంచి ఆయన ఈ గౌరవాన్ని పొందారు. ఈరోజ ( ఏప్రిల్ 13) శ‌నివారం జరిగిన వేల్స్ యూనివర్సిటీ  స్నాతకోత్సవం సందర్భంగా.. మెగా హీరోకు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా వ‌చ్చిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం రామ్ చ‌ర‌ణ్‌కు గౌరవ డాక్టరేట్ సర్టిఫికెట్‌ను అందించారు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాలీవుడ్ యాక్ట‌ర్స్ లో అతి చిన్నవయస్సులోనే డాక్ట‌రేట్ అందుకున్న నటుడిగా  రామ్ చ‌ర‌ణ్ రికార్డు నేలకొలిపారు.. మెగా పవర్ స్టార్ 39 ఏళ్ల వయస్సులో ఈ గౌరవం పొందడంపై మెగా ప్యామిలీతో పాటు..మెగా ఫ్యాన్స్ కూడా దిల్ ఖుష్ అవుతున్నారు. 

37

చరణ్ కు  ఈ గౌరవం దక్కడం పట్ల టాలీవుడ్  ఇండస్ట్రీతో పాటు.. ఆయన స్నేహితులు.. రాజకీయ సినీవర్గాల నుంచి అభినందనలువెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు ఆయన అభిమానులు ఈ విషయాలో  ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. 

47

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందకు  ఈరోజు ఉదయం చెన్నెై వెళ్ళారు రామ్ చరణ్. ఉపాసన,క్లింకారతో కలిసి ఆయన చెన్నై ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

57

ఆర్ఆర్ఆర్ తో పాన్ వరల్డ్ ను ఆకార్షించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హాలీవుడ్ డైరెక్టర్ల చేత శభాష్ అనిపించికున్న ఈ హీరో.. గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్నాడు చరణ్. గేమ్ ఛేంజర్ తో పాటు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు చరణ్. వరుస షూటింగ్స్ తో బిజీ బిజీగా మారిపోయాడు. 

67

 శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు ప్రస్తుతం. ఆ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ లతో రెండు సినిమాలని కూడా ప్రకటించాడు.RRR తో వచ్చిన ఫేమ్ తో ఇప్పటికే రామ్ చరణ్ అనేక గుర్తింపులు సాధించాడు. 
 

77

టాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ హీరోలలో చరణ్ ముందు వరసలో ఉన్నారు. ఎప్పటికప్పుడు సినిమాకు తగ్గట్టుగా ఫిట్ నెస్ తో పాటు సిక్స్ ప్యాక్ ను కూడా మెయింటేన్ చేసే రామ్ చరణ్..డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు..మ్యాచింగ్ బ్యాండ్స్ ను కూడా పర్ఫెక్ట్ గా ఉండేట్టు చూసుకుంటాడు. హెయిర్ స్టైల్ తో పాటు.. అకేషన్ కు తగ్గట్టుగా కంప్లీట్ డ్రెస్సింగ్ ను మెయింటేన్ చేస్తుంటారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved