MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్.. హ్యాండ్సమ్ లుక్ లో రామ్ చరణ్, చెన్నైలో ఎయిర్ పోర్ట్ లో సింహంలా దిగిన గ్లోబల్ స్టార్..

స్టైలిష్.. హ్యాండ్సమ్ లుక్ లో రామ్ చరణ్, చెన్నైలో ఎయిర్ పోర్ట్ లో సింహంలా దిగిన గ్లోబల్ స్టార్..

స్టైలీష్ లుక్ లో అదరగొట్టాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. నాలుగు పదుల వయస్సులో.. హ్యాండ్సమ్ లుక్స్ తో అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు మెగా పవర్ స్టార్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 13 2024, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆర్ఆర్ఆర్ తో పాన్ వరల్డ్ ను ఆకార్షించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హాలీవుడ్ డైరెక్టర్ల చేత శభాష్ అనిపించికున్న ఈ హీరో.. గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్నాడు చరణ్. గేమ్ ఛేంజర్ తో పాటు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు చరణ్. వరుస షూటింగ్స్ తో బిజీ బిజీగా మారిపోయాడు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్() సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు ప్రస్తుతం. ఆ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ లతో రెండు సినిమాలని కూడా ప్రకటించాడు.RRR తో వచ్చిన ఫేమ్ తో ఇప్పటికే రామ్ చరణ్ అనేక గుర్తింపులు సాధించాడు. 

36

టాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ హీరోలలో చరణ్ ముందు వరసలో ఉన్నారు. ఎప్పటికప్పుడు సినిమాకు తగ్గట్టుగా ఫిట్ నెస్ తో పాటు సిక్స్ ప్యాక్ ను కూడా మెయింటేన్ చేసే రామ్ చరణ్..డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు..మ్యాచింగ్ బ్యాండ్స్ ను కూడా పర్ఫెక్ట్ గా ఉండేట్టు చూసుకుంటాడు. హెయిర్ స్టైల్ తో పాటు.. అకేషన్ కు తగ్గట్టుగా కంప్లీట్ డ్రెస్సింగ్ ను మెయింటేన్ చేస్తుంటారు. 
 

46

తాజాగా మరోసారి తన న్యూ లుక్స్ తో అమ్మాయిల చూపులు తనవైపు తిప్పుకున్నాడు రామ్ చరణ్. రీసెంట్ గా చరణ్ కు డాక్టరేట్ ను ప్రకటించింది చెన్నైకు చెందిన యూనివర్సిటీ.  తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ రామ్ చరణ్ కు సినిమాల్లో చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్‌ ఇటీవల ప్రకటించింది. ఈరోజు ( ఏప్రిల్‌ 13) డాక్టరేట్ అందుకోబోతున్నాడు చరణ్. 
 

56

 ఈ యూనివర్సిటీలో జరగబోతున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ కి డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి చరణ్ తో పాటు కోలీవుడ్ స్టార్స్ కూడా పార్టిస్పేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం తాజాగా రామ్ చరణ్ చెన్నైలో అడుగుపెట్టారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో  రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారాతో కలిసి వచ్చారు. దాంతో  చెన్నై ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

66

వైట్ షర్ట్ లో.. బ్లాక్ గాగుల్స్ తో కనిపించిన చరణ్ ఫొటోలు చూసి ఏం స్టైలిష్ గా ఉన్నాడ్రా బాబు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో డాక్టరేట్ ను అందుకోబోతున్నాడు చరణ్. ఇక నుంచి డాక్టర్ రామ్ చరణ్ కాబోతున్నాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved