MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • షూటింగ్ ప్రారంభం కాకముందే సమంత, స్టార్ట్ అయ్యాక శృతి హాసన్.. ఇద్దరూ అవుట్, ఏం జరుగుతోంది..

షూటింగ్ ప్రారంభం కాకముందే సమంత, స్టార్ట్ అయ్యాక శృతి హాసన్.. ఇద్దరూ అవుట్, ఏం జరుగుతోంది..

సమంత నటించే తదుపరి చిత్రాల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో అంతా తలక్రిందులు అయింది.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 11 2024, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత నటించే తదుపరి చిత్రాల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో అంతా తలక్రిందులు అయింది. సమంత చాలా ప్రాజెక్ట్స్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. చాలా చిత్రాలని సమంత ఆరోగ్య కారణాలతో వదిలేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సమంత వదిలేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ లో చెన్నై స్టోరీ ఒకటి. ఈ చిత్రం హాలీవుడ్ మూవీగా తెరకెక్కుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో సమంతని ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సమంత మయోసైటిస్ కి గురి కావడంతో షూటింగ్ మొదలుకాక ముందే సమంత తప్పుకుంది. 

36

ఆ తర్వాత ఈ ప్రాజెక్టు లోకి మరో సౌత్ స్టార్ బ్యూటీ శృతి హాసన్ వచ్చింది. సమంత ప్లేస్ లో ఆమెని ఎంచుకున్నారు. కొన్ని రోజులు ఈ చిత్ర షూటింగ్ లో శృతి హాసన్ పాల్గొంది. చాలా ఆసక్తిగా ఉన్నానంటూ శృతి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. 

46

కానీ కారణాలు తెలియవు.. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీని గురించి అధికారిక సమాచారం లేదు. కానీ మేకర్స్ మాత్రం శృతి హాసన్ కి ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారట. 

 

56

సమంత అంటే హెల్త్ సరిగా లేక తప్పుకుంది. కానీ శ్రుతీ హాసన్ షూటింగ్ కి హాజరైన తర్వాత ఎందుకు ఈ చిత్రం ముంచి తప్పుకోవాల్సి వచింది ? ఏం జరిగింది ? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. 

66

చెన్నై స్టోరీ చిత్రాన్ని 'ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తమిళ వ్యక్తి తన తండ్రిని వెతికే క్రమంలో సాయం చేసే అను అనే అమ్మాయి కథగా ఈ నవల ఉంటుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved