Telangana politics: తెలంగాణ రాజకీయాలలో వలస నేతల తీరు హాట్ టాపిక్ గా మారింది. నేతల పార్టీల ఫిరాయింపులతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్, బిజెపిలకు క్యూలు కట్టారు. పార్టీలు మారే నేతలను పొలిటికల్ టూరిస్ట్ అని కొందరూ విమర్శిస్తుంటే.. పార్టీని వీడిన వారిని నక్కలు, కుక్కలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోలుస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలకే తెర తీశారని మరోకొందరూ సైటర్లు వేస్తున్నారు.
Telangana Apr 2, 2024, 10:32 PM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంతోపాటు చిత్ర పరిశ్రమని ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో నిర్మాత చిట్టిబాబు దీనిపై స్పందించి సంచలన వ్యాక్యలు చేశారు.
Entertainment Mar 29, 2024, 9:49 PM IST
టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉన్నది. 2004 మొదలు ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేసింది. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆయన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.
Telangana Mar 25, 2024, 6:59 PM IST
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ పిటిషన్ ఇచ్చింది.
Telangana Mar 18, 2024, 3:13 PM IST
అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుక్కలు మొరుగుతున్నాయని అన్నారు. కేటీఆర్ నుంచి సుమన్ దాకా ఎగసిపడుతున్నాయని పేర్కొన్నారు.
Telangana Feb 5, 2024, 9:37 PM IST
BRS vs TRS: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన ఉద్యమపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనూహ్యంగా తెరాస పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా మారిపోయింది. గత పదేళ్లపాటు తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న టీఆర్ఎస్.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని భావిస్తోంది. ఈ క్రమంలో తన పేరును మార్చుకుంది. కానీ.. పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యామనే భావన ఆ పార్టీ నేతల్లోనే ఉంది.
Telangana Jan 13, 2024, 3:41 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ నాయకత్వం పోస్టుమార్టం చేస్తుంది. ఓటమికి గల కారణాలపై క్షేత్రస్థాయి నుండి నేతల అభిప్రాయాలను సేకరిస్తుంది.
Telangana Jan 12, 2024, 5:31 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఓ కారణం అయ్యిందని బిఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారట. దీంతోో బిఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ మొదలయ్యింది.
Telangana Jan 11, 2024, 7:43 AM IST
కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే జిల్లాల పర్యటన చేస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్కు వస్తారని, ప్రతి రోజు కార్యకర్తలను కలుస్తారని వివరించారు.
Telangana Jan 6, 2024, 6:02 PM IST
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు టీఆర్ఎస్లో చేరారు. సుమారు మూడేళ్లపాటు కల్వకుర్తి నుంచి పోటీ చేయడానికి టీఆర్ఎస్ టికెట్ కోసం వేచి చూశారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ టికెట్ కేటాయించలేదు. నిరాశతో రేవంత్ రెడ్డి బయటకు వచ్చి స్వతంత్రంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయఢంకా మోగించారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి చూసుకోకుండా ఎదుగుతూ వచ్చారు.
Telangana Elections Dec 4, 2023, 6:01 PM IST
Raghunandan Rao: చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న రఘునందన్ రావు డిగ్రీ వరకూ సిద్దిపేటలో చదివారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. నేడు బీజేపీ ఎమ్మెల్యేగా.. పార్టీలో కీలక నేతగా మారారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ ప్రస్థానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Telangana Dec 3, 2023, 5:11 AM IST
Telangana CM Anumula Revanth Reddy: ఆయన ఏం చేసినా సంచలనమే. ఆయన రంగంలో దిగితే ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తుంటారు. పదునైన మాటలతో ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తారు. ఆయనే అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) . తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆయన తన సర్వశక్తులను ఒడ్డిస్తున్నారు. ఆయన పొలిటికల్ జర్నీపై ASIANET NEWS TELUGU ప్రత్యేక కథనం.
Telangana Nov 11, 2023, 8:24 PM IST
CM KCR : తెలంగాణలో ఉద్యమానికి ఊపిరులూది.. రాష్ట్ర ప్రజల నరనారల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షలు రగిలించింది మార్గదర్శి. 60 ఏళ్ల కల సహకారమయ్యేలా చేసిన ఉద్యమ మార్గదర్శి. తెలంగాణ ప్రత్యేక రాష్రం అవతరించిన తరువాత కూడా అదే స్పూర్తితో పాలనను సాగిస్తున్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి రెండు పర్యాయాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగారు. మరోమారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులెత్తించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తెలియజేయాలనే చిన్న ప్రయత్నం..
Telangana Nov 11, 2023, 11:46 AM IST
Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి హైదరాబాద్ (Hyderabad)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే సమాచారం మీకోసం..
Telangana Elections Nov 10, 2023, 2:33 PM IST
Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (RANGA REDDY)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే సమాచారం మీకోసం..
Telangana Elections Nov 10, 2023, 2:22 PM IST