Asianet News TeluguAsianet News Telugu

Telangana Election: ఇక హోరాహోరే.. ఉమ్మడి హైదరాబాద్ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే..

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి హైదరాబాద్ (Hyderabad)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

Telangana assembly elections who contests Joint Hyderabad district constituencies wise List KRJ
Author
First Published Nov 10, 2023, 2:33 PM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఉమ్మడి హైదరాబాద్ (Hyderabad)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

ఉమ్మడి హైదరాబాద్ (Hyderabad)లో నియోజక వర్గాల వారిగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా.. 


>>  హైదరాబాద్ జిల్లా : (Hyderabad)

ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం (Musheerabad)

బీఆర్ఎస్ : ముఠా గోపాల్ 

బీజేపీ : పూస రాజు

కాంగ్రెస్ : అంజన్ కూమార్ యాదవ్

 

మలక్ పేట శాసనసభ నియోజకవర్గం  (Malakpet)

బీఆర్ఎస్ : తీగల అజిత్ రెడ్డి

బీజేపీ : సంరెడ్డి సురేందర్ రెడ్డి
 
కాంగ్రెస్ : షేక్ అక్బర్ 

ఎంఐఎం : అహ్మద్ బిన్ అబ్దులా  బలాల 

 

అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం (Amberpet)

బీఆర్ఎస్ : కాలేర్ వెంకటేశ్ 

బీజేపీ       : కృష్ణ యాదవ్

కాంగ్రెస్  : డాక్టర్ రోహిన్ రెడ్డి

 

ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం (Khairatabad)

బీఆర్ఎస్ : దానం నాగేందర్

బీజేపీ : చింతల రామచంద్రారెడ్డి

కాంగ్రెస్ : విజయ రెడ్డి

 

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం (Jubilee Hills)

బీఆర్ఎస్ : మాగంటి గోపి నాథ్ 

బీజేపీ : లంకాల దీపక్ రెడ్డి

కాంగ్రెస్ : మహ్మద్ అజారుద్దీన్ 

ఎంఐఎం మమ్మాద్ రషీద్ ఫారాజుద్దిన్ 

 

సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం (Sanathnagar)    

బీఆర్ఎస్ : తలసాని శ్రీనివాస్ యాదవ్ 

బీజేపీ : మర్రి శశిధర్ రెడ్డి

కాంగ్రెస్ : కోట నీలిమ 

 

నాంపల్లి శాసనసభ నియోజకవర్గం (Nampally)

బీఆర్ఎస్ : ఆనంద్ కుమార్ గౌడ్

బీజేపీ : రాహుల్ చంద్ర
 
కాంగ్రెస్ : మహమ్మద్ ఫిరోజ్ ఖాన్

ఎంఐఎం మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ 

 

కార్వాన్ శాసనసభ నియోజకవర్గం (Karwaan)

బీఆర్ఎస్ : అయిందాల కృష్ణయ్య

బీజేపీ : ఠాకుర్ అమర్ సింగ్ 

కాంగ్రెస్ : ఉస్మాన్ బిన్ మమ్మద్ అల్ హజ్రీ

ఎంఐఎం : కౌసర్ మోహినుద్దీన్

 

గోషామహల్ శాసనసభ నియోజకవర్గం (Goshamahal)

బీఆర్ఎస్ : నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ 

బీజేపీ : టీ రాజా సింగ్ 

కాంగ్రెస్ : మొగిలి సునిత 

 

చార్మినార్ శాసనసభ నియోజకవర్గం (Charminar) 

బీఆర్ఎస్ :మహమ్మద్ సల్లా ఉద్దిన్ లోధీ

బీజేపీ : మేఘారాణి అగర్వాల్ 

కాంగ్రెస్ : మహ్మద్ ముజీబ్ ఉల్ షీర్ 

ఎంఐఎం : జుల్పీకర్ అహ్మద్ ఆలీ

 

చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం (Chandrayangutta) 

బీఆర్ఎస్ :  ముప్పిడి సీతారాం రెడ్డి

బీజేపీ :       మహేందర్ 
 
కాంగ్రెస్ : బోయ నగేష్ 

ఎంఐఎం : అక్బరుద్దీన్ ఒవైసీ

 

యాకత్ పురా శాసనసభ నియోజకవర్గం  (Yakhutpura)

బీఆర్ఎస్ : సామ సుందర్ రెడ్డి

బీజేపీ : వీరేందర్ యాదవ్ 
 
కాంగ్రెస్ : కె. రవి రాజు

 

బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం (Bahadurpura)

బీఆర్ఎస్ : మీర్ ఇనాయత్ అలీ బాక్రీ 

బీజేపీ       : నరేష్ కుమార్ 

కాంగ్రెస్  : రాజేశ్ కుమార్ పులిపాటి 

 

సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం (Secunderabad)

బీఆర్ఎస్ : తిగుళ్ల పద్మారావు గౌడ్

బీజేపీ       : మేకల సారంగ పాణి

కాంగ్రెస్  : ఆదం సంతోష్ కుమార్ 


సికింద్రాబాద్ కంటోన్మెంట్  (Secunderabad Cantonment)

బీఆర్ఎస్ : జీ. లాస్య నందిత 

బీజేపీ : గణేష్ నారాయణ్ 

కాంగ్రెస్ : వెన్నెల 

 

Follow Us:
Download App:
  • android
  • ios