Asianet News TeluguAsianet News Telugu

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇక హోరాహోరీ.. పోరు బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే.

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా అన్ని  రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (RANGA REDDY)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి పోటీలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

Telangana assembly elections  who contests Joint Rangareddy district constituencies  wise List  KRJ
Author
First Published Nov 10, 2023, 2:22 PM IST

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరాటం జరుగనున్నది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధికారం చేపట్టనున్నదనే చర్చ కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ తరుణంలో  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (RANGA REDDY)లో ఎవరెవరు ? ఎక్కడ నుంచి బరిలో నిలిచారు? ఏ పార్టీ..ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చిందనే  సమాచారం మీకోసం..

 ఉమ్మడి రంగారెడ్డి

>> రంగారెడ్డి జిల్లా (RANGA REDDY)

ఇబ్రహీంపట్నం    శాసనసభ నియోజకవర్గం ( IBRAMPATNAM)

బీఆర్ఎస్ :  మంచి రెడ్డి కిషన్ రెడ్డి 

బీజేపీ      : నోముల దయానంద్ 
 
కాంగ్రెస్ : మల్ రెడ్డి రంగారెడ్డి 

 

ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం (LB NAGAR)

బీఆర్ఎస్ : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 

బీజేపీ       : సామా రంగా రెడ్డి

కాంగ్రెస్  : మధు యాస్కీ గౌడ్ 

 

మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం (MAHRSHWARAM)

బీఆర్ఎస్ :  పటోళ్ల  సబితా ఇంద్రారెడ్డి

బీజేపీ      : అందెల శ్రీరాములు యాదవ్

కాంగ్రెస్ : కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

 

రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం (RAJENDRA NAGAR)

బీఆర్ఎస్ : తొలకంటి ప్రకాశ్ గౌడ్ 

బీజేపీ : తోకల శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్ : కస్తూరి నరేందర్ 

 

శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం(SHERILINGAMPALLI)

బీఆర్ఎస్ : అరికెపూడి గాంధీ 

బీజేపీ     : రవికుమార్ యాదవ్ 

కాంగ్రెస్ :జగదీశ్వర్ గౌడ్ 

 

>>  వికారాబాద్ జిల్లా (VIKARABAD)

చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం (S.C) (CHEVELLA)

బీఆర్ఎస్ : కాలె యాదయ్య

బీజేపీ : కే సాయన్న (రత్నం)

కాంగ్రెస్ : పామేన్ భీం భరత్ 

 

పరిగి శాసనసభ నియోజకవర్గం (PARGI)

బీఆర్ఎస్ :  కొప్పుల మహేశ్ రెడ్డి 

బీజేపీ : మారుతి కిరణ్ బూనేటీ

కాంగ్రెస్ : తమ్మన్నగారి రాంమ్మోహన్ రెడ్డి

 

వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం (S.C)    (VIKARABAD)

బీఆర్ఎస్ : మెతుకు ఆనంద్ 

బీజేపీ       : పెద్దింటి నవీన్ కుమార్ 

కాంగ్రెస్ : గడ్డం ప్రసాద్ కుమార్ 

 

తాండూర్ శాసనసభ నియోజకవర్గం (TANDUR)

బీఆర్ఎస్ : పైలెట్ రోహిత్ రెడ్డి

జనసేన  : నేమూరి శంకర్ గౌడ్ 

కాంగ్రెస్ : బుయ్యని మనోహర్ రెడ్డి 

 

షాద్ నగర్  శాసనసభ నియోజకవర్గం (SHAD NAGAR)

బీఆర్ఎస్ :  ఎల్గనమోని అంజయ్య 

బీజేపీ       : అందె బాబయ్య

కాంగ్రెస్   : వీర్లపల్లి శంకర్ 

 

కొడంగల్   శాసనసభ నియోజకవర్గం (kodangal)

బీఆర్ఎస్ :  పట్నం నరేందర్ 

కాంగ్రెస్ : ఎనుముల రేవంత్ రెడ్డి

బీజేపీ : బంటు రమేశ్ కుమార్


>>  మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా 

మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం  (MEDCHAL)

బీఆర్ఎస్ : చామకూర మల్లారెడ్డి 

బీజేపీ : సుదర్శన్ రెడ్డి
 
కాంగ్రెస్ : తోటకూర జంగయ్య యాదవ్  

 

మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం( Malkajgiri)

బీఆర్ఎస్ : మర్రి రాజశేఖర్ రెడ్డి 

బీజేపీ : రామచంద్రరావు

కాంగ్రెస్ : మైనం పల్లి హన్మంతరావు

 

కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం (Quthbullapur)

బీఆర్ఎస్ : కేవీ వివేకానంద

బీజేపీ      : కూన శ్రీశైలం గౌడ్

కాంగ్రెస్ : కోలాన్ హన్మంత్ రెడ్డి 

 

కూకట్‌పల్లి  శాసనసభ నియోజకవర్గం (kukatpally)

బీఆర్ఎస్ :మాధవరం కృష్ణరావు 

బీజేపీ : ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ (జనసేన) 

కాంగ్రెస్ : బండి రమేష్ 

 

ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం (UPPAL)

బీఆర్ఎస్ : బండారి లక్ష్మారెడ్డి 

బీజేపీ : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 

కాంగ్రెస్ : మందుముల పరమేశ్వర్ రెడ్డి 

Follow Us:
Download App:
  • android
  • ios