బీఆర్ఎస్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించింది ఆ పార్టీ.
Telangana Apr 19, 2023, 9:48 AM IST
Etela Rajender: సీఎం కేసీఆర్పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు.
Telangana Apr 16, 2023, 5:02 PM IST
తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ హూజూరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.
Telangana Apr 16, 2023, 1:55 PM IST
హుజురాబాద్ నియోజకవర్గంలో ని జమ్మికుంట మండలంలో 18 మంది లబ్ధిదారులకు చెక్కకులను రాష్ట్ర ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నేరుగా లబ్ది దారుల ఇంటికి వెళ్లి అందించారు.
Telangana Mar 25, 2023, 6:59 PM IST
కరీంనగర్ :తమకు దళిత బంధు అందలేదంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన కొందరు దళితులు వినూత్న నిరసన చేపట్టారు.
Telangana Mar 12, 2023, 3:33 PM IST
కరీంనగర్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు.
Telangana Mar 1, 2023, 5:10 PM IST
కరీంనగర్ : జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పై కౌన్సిలర్ల తిరుగుబాటు మరిచిపోకముందే హుజురాబాద్ లో ఇదే పరిస్థితి ఏర్పడింది.
Telangana Feb 3, 2023, 10:29 AM IST
హుజూరాబాద్ లో ప్రేమ పెళ్లి చేసుకొని దంపతులు పారిపోయారు. యువకుడి ఇంటికి యువతి కుటుంబ సభ్యులు నిప్పు పెట్టారు.
Telangana Jan 3, 2023, 5:04 PM IST
హుజురాబాద్ : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి నాయకుడు కొమ్ము అశోక్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లో ఆందోళన చేపట్టారు.
Telangana Dec 8, 2022, 3:08 PM IST
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం హుజురాబాద్ చేరుకున్న వైఎస్ షర్మిల బండి సంజయ్, రేవంత్ రెడ్డిల మీద ఫైర్ అయ్యారు.
Telangana Nov 19, 2022, 10:36 AM IST
హుజురాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో దేశానికి నాయకత్వం వహించడం పక్కా అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
Telangana Sep 27, 2022, 5:26 PM IST
కరీంనగర్ : ఈ కంప్యూటర్ యుగంలోనూ కొన్ని మారుమూల గ్రామాల ప్రజల అమాయకత్వంతో మంత్రగాళ్లు పుట్టుకొస్తున్నారు.
Telangana Sep 27, 2022, 1:48 PM IST
తెలంగాణ అసెంబ్లీ నుండి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు .అసెంబ్లీ నుండి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
Telangana Sep 13, 2022, 1:39 PM IST
ఈటల రాజేందర్ ను తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడకుండా అడ్డుపడడం ప్రజాస్వామ్యమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ను మించిన ఫాసిస్టు మరొకరు ఉండరని ఆయన చెప్పారు.
Telangana Sep 13, 2022, 1:23 PM IST
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెన్షన్ కు గురయ్యారు.
Telangana Sep 13, 2022, 11:31 AM IST