ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు. బద్వేల్ ఉప ఎన్నికకుదూరంగా ఉన్నట్టుగానే ఆత్మకూరు ఉప ఎన్నికకు కూడ దూరంగా ఉంటున్నామని చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలతో చంద్రబాబు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Telangana Jun 2, 2022, 5:09 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్పై బీజేపీ సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ ఏపీ (ap bjp) అధ్యక్షుడు సోము వీర్రాజు (somu verraju) కీలక వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Nov 3, 2021, 2:33 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Nov 2, 2021, 5:20 PM IST
బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం ప్రజా విజయం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) అన్నారు. వైసీపీ ప్రజలను నమ్ముకున్న పార్టీ అని చెప్పారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు.
Andhra Pradesh Nov 2, 2021, 1:52 PM IST
బద్వేలు శాసనసభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ మెజారిటీతో గెలిచారు. 90 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి ప్రత్యర్థులను చిత్తు చేశారు. పోటీకి దిగకపోవడం ద్వారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మంచి పనిచేశారని అర్థమవుతోంది.
Opinion Nov 2, 2021, 1:25 PM IST
బద్వేల్ ఉప ఎన్నిక పలితం ఇవాళ(బుధవారం) వెలువడనుంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. బద్వేలు నియోజకవర్గం 7 మండలాల్లోని 281 కేంద్రాల్లో అక్టోబరు 30న పోలింగ్ జరగ్గా.. 68.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. మెుత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా వైకాపా, బిజెపి, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. అయితే ఇప్పటికు ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు ఎలా ఉండవచ్చనే దానిపై పలువురు రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమేనని అంతా భావిస్తున్నారు. ఏం జరుగుతుందో నేడు తేలనుంది.
Andhra Pradesh Nov 2, 2021, 7:27 AM IST
బద్వేల్ ఉప ఎన్నిక (Badvel Bypoll) పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి ఆసక్తి.. ఫలితాలపై ఉంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు ఎలా ఉండవచ్చనే పలువురు రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Andhra Pradesh Nov 1, 2021, 9:43 AM IST
బద్వేలు ఉప ఎన్నికలో (Badvel ByPoll) పోలింగ్ శాతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu verraju) . పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం కేవలం దొంగ ఓటర్లేనని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు.
Andhra Pradesh Oct 31, 2021, 1:31 PM IST
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే మరణంతో ఉపఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇక్కడ పోలింగ్ జరగనుంది.
Andhra Pradesh Oct 30, 2021, 7:00 AM IST
బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ Dasari Sudha ఆ పార్టీ బరిలోకి దింపింది. Bjp అభ్యర్ధిగా Suresh బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ kamalamma పోటీ చేస్తున్నారు.
Telangana Oct 29, 2021, 6:51 PM IST
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ క్షేత్రస్థాయి పోలీసులకు సూచించారు.మంచినీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు, బాల్‌పెన్నులు, మొబైల్ ఫోన్లు మొదలైన వాటిని పోలింగ్ బూత్‌లలోకి అనుమతించకూడదని సూచించారు.
Andhra Pradesh Oct 29, 2021, 3:52 PM IST
ఈ నెల 30వ తేదీన బద్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ రెండున ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Telangana Oct 27, 2021, 8:06 PM IST
రాయచోటి వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే (rayachoti mla) శ్రీకాంత్ రెడ్డిపై (srikanth reddy) మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుక తోలుకునే శ్రీకాంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపఎన్నికల కోసం కేంద్ర బలగాలు రావడంతో ఓర్చుకోలేకపోతున్న మీరు నోటికొచ్చినట్టు విమర్శిస్తే ఓట్లు రాలవంటు వీర్రాజు దుయ్యబట్టారు.
Andhra Pradesh Oct 26, 2021, 3:45 PM IST
బద్వేల్ ఉపఎన్నిక ప్రచారానికి రెండురోజులే సమయం మిగిలివుందనగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన జగన్ ఓటర్లకు ఆత్మీయ బహిరంగ లేఖ రాసారు.
Andhra Pradesh Oct 26, 2021, 9:52 AM IST
బీజేపీ (BJP), కాంగ్రెస్ (congress) పార్టీలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. ఈరోజు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి దాసరి సుధలతో కలిసి బద్వేల్ ఉపఎన్నిక (badvel bypoll) ప్రచారంలో పాల్గొన్నారు
Andhra Pradesh Oct 14, 2021, 5:58 PM IST