MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలుసా?

ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలుసా?

జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశి కి కామన్ గా కొన్ని అలవాట్లు ఉంటాయట. మరి ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో ఓసారి చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 26 2024, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
These people tend to overreacts always

These people tend to overreacts always


సాధారణంగా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశి కి కామన్ గా కొన్ని అలవాట్లు ఉంటాయట. మరి ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology

1.మేష రాశి..

మేష రాశివారు.. ఎక్కడ ఉన్నాం.. ఎవరితో ఉన్నాం.. ఏం చేస్తున్నాం అనేది చూడరు. గట్టి గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ రాశివారికి ఉన్న అలవాటు ఇదే.

313
telugu astrology

telugu astrology


2.వృషభ రాశి..
వృషభ రాశివారు ఎవరు ఏం చెప్పినా వినరు. ముఖ్యంగా వారు..  తాము అనుకున్నది నిజం అనే భావనలో ఉంటే ఇతరులు చెప్పేది పొరపాటున కూడా వినరు. ఈ రాశివారికి ఉన్న అలవాటు ఇది.

413
telugu astrology

telugu astrology

3.మిథున రాశి..

మిథున రాశివారికి ఓ చెడ్డ అలవాటు ఉంది. ఎంతసేపు వాళ్లు మాట్లాడటమే కానీ... ఎదుటి వాళ్లు చెప్పేది అస్సలు వినిపించుకోరు. అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఎవరికీ ఇవ్వరు.

513
telugu astrology

telugu astrology

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే.. ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా.. ఓవర్ అయిపోతూ ఉంటారు.

613
telugu astrology

telugu astrology

5.సింహ రాశి..
సింహ రాశివారికి ఎప్పుడూ గెలవాలనే తపన ఉంటుంది. అది వారికి ఒక అలవాటుగా మారిపోతుంది. ప్రతి విషయంలోనూ తమదే గెలుపు కావాలని ఈ రాశివారు కోరుకుంటారు.

713
telugu astrology

telugu astrology

6.కన్య రాశి..
కన్య రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే... ఈ రాశివారు ప్రతి విషయంలోనూ ఓవర్ గా ఎనలైజ్ చేస్తూ ఉంటారు. అవసరం లేని దాని గురించి కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు.

813
telugu astrology

telugu astrology

7.తుల రాశి..
తుల రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే.. ఒక పట్టాన ఏ నిర్ణయమూ తీసుకోలేరు.  ఏ నిర్ణయం తీసుకోవడానికి  అయినా రోజులకు రోజుల సమయం తీసుకుంటారు. ఎంతకీ తేల్చరు.

913
telugu astrology

telugu astrology


8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే.. తొందరగా ఎవరినీ నమ్మరు. వాళ్లని నమ్మచ్చు...పర్లేదు అనే అభిప్రాయం వచ్చే వరకు ఎవరినీ అంత ఈజీగా నమ్మరు.

1013
telugu astrology

telugu astrology

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశి  వారికి ఉన్న అలవాటు ఏమిటంటే... వారికి ఎవరైనా ఏదైనా విషయం చెబితే... అచ్చం.. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వేరే వాళ్లకు చెప్పేస్తారు. ఒక్క పొల్లు కూడా పోనివ్వరు.

1113
telugu astrology

telugu astrology

10.మకర రాశి..
మకర రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే... వీరికి సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉంటారు. ఎంతలా అంటే ఎదుటి వాళ్లు బాధపడతారని కూడా చూడకుండా సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉంటారు.

1213
telugu astrology

telugu astrology

11.కుంభ రాశి..
కుంభ రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే... ఈ రాశివారు మంచి డిస్కషన్ జరుగుతుంటే.. దాని మధ్యలో నుంచి కూడా వెళ్లిపోతారు. అది ఎంత ఇంపార్టెంట్ అయినా.. పట్టించుకోకుండా మధ్యలోనే వెళ్లిపోతారు.

1313
telugu astrology

telugu astrology

12.మీన రాశి..
మీన రాశివారికి ఉన్న అలవాటు ఏమిటంటే.. నిద్ర. వీరు ఎక్కడ ఉన్నా కూడా పట్టించుకోండా... తమ నిద్ర టైమ్ అయితే చాలు పడుకొని నిద్రపోతారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved