మహా పాదయాత్ర నేపథ్యంలో అమరావతి రైతులు, మహిళలు, యువతకు మాజీ మంత్రి నారా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు.
Andhra Pradesh Nov 1, 2021, 9:33 AM IST
భారత దేశంలోని (India) అతిపెద్ద రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి పరిధిలో విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి అమరావతిగా పిలుస్తారు. భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఈ ఆర్టికల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
Spiritual Oct 31, 2021, 5:42 PM IST
అమరావతిని (amaravathi) ఏపీకి ఏకైక రాజధానిగా (ap capital) కొనసాగించాలంటూ తీవ్రస్థాయిలో ఉద్యమం సాగిస్తున్న రైతులు మహా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ‘‘ న్యాయస్థానం టు దేవస్థానం ’’ పేరిట (nyayasthanam to devasthanam) తుళ్లూరు (thulluru) నుంచి తిరుమల (tirumala) వరకు యాత్ర నిర్వహించనున్నారు.
Andhra Pradesh Oct 31, 2021, 4:56 PM IST
ఈ నెల 28వ తేదీన ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్నినాని స్పందించారు. రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని తమ పార్టీ అభిమతంగా ఆయన గుర్తు చేశారు.
Andhra Pradesh Oct 29, 2021, 5:09 PM IST
మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (ap high court) రైతుల మహా పాదయాత్రకు అనుమతిచ్చింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Andhra Pradesh Oct 29, 2021, 5:03 PM IST
ఆ సమయంలో అతని భార్య ఇంట్లో ఉంది. ఆమె బాలింత. భర్త లేడని చెప్పడంతో అతని ఫోన్ నెంబర్ కావాలని అడుగుతూ ఆమెతో misbehave చేశాడు. వాలంటీర్ చర్యతో షాక్ అయిన ఆమె.. ఉన్న ఫలానా బయటకు పరుగులు తీసింది.
Andhra Pradesh Oct 26, 2021, 8:23 AM IST
రానున్న 48గంటలు(ఆది, సోమవారం) ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Andhra Pradesh Oct 24, 2021, 12:28 PM IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 36గంటల దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే దీక్షకు కూర్చున్న చంద్రబాబు రాత్రి అదే వేదికపై నిద్రపోయారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన ఈ దీక్ష 36 గంటలపాటు కొనసాగనుంది.
Andhra Pradesh Oct 22, 2021, 9:19 AM IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి చేయడమే కాదు ఆ పార్టీ శ్రేణులను చితకబాదారు వైసిపి వర్గీయులు.
Andhra Pradesh Oct 20, 2021, 12:40 PM IST
పట్టాభి మాట్లాడిన బూతులు, రెచ్చగొట్టిన తీరును ప్రజలందరూ చూశారని అన్నారు. సీఎం జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేక శాంతియుతంగా నిరసన చేస్తున్న YSR CP శ్రేణులపై tdp కార్యకర్తలు దాడులు చేశారని అన్నారు.
Andhra Pradesh Oct 20, 2021, 7:58 AM IST
devaragattuలో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండమీద మాళ మల్లేశ్వరస్వామి దసరా banni utsavamనికి ఎంతో ప్రత్యేకత ఉంది.
Andhra Pradesh Oct 16, 2021, 1:26 PM IST
ఇద్దరు మైనర్ బాలికలకు చాక్లెట్లు ఆశగా చూపి మంచిచేసుకుని, వారిని ఊరుబయటకు తీసుకువెళ్లి రత్తయ్య (60), బాబు (48) అనే వ్యక్తులు గత కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.
Andhra Pradesh Oct 14, 2021, 2:03 PM IST
కొవిడ్ నిబంధనల మేరకు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు రాష్ట్రంలో night curfew కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నామని, అక్టోబరు 31 తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Andhra Pradesh Oct 14, 2021, 7:28 AM IST
అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు, తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు,, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు.
Andhra Pradesh Oct 13, 2021, 8:02 AM IST
నేటి నుంచి ఈ నెల 14 వరకు కుప్పంలో chandrababu naidu పర్యటన కొనసాగాల్సి ఉంది. నియోజకవర్గంలో పలు సమావేశాల్లో పాల్గొనడంతోపాటు బుధ, గురు వారాల్లో రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, rains నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది.
Andhra Pradesh Oct 12, 2021, 8:15 AM IST