Asianet News TeluguAsianet News Telugu

పాపం సుహాస్‌పై శ్రీవిష్ణు పంచ్‌లే పంచ్‌లు : స్వాగ్‌ వర్సెస్‌ జనక అయితే గనక హీరోల క్రేజీ చిట్‌ చాట్‌

శ్రీవిష్ణు హీరోగా నటించిన ’స్వాగ్‌’ మూవీ వచ్చే వారం ఆడియెన్స్ ముందుకు వస్తుంది. సుహాస్‌ నటించిన ‘జనక అయితే గనక’ దసరాకి రిలీజ్‌. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోలు కలిసి చిట్‌ చాట్‌ చేశారు. తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకునేందుకు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో ఇండైరెక్ట్ పంచ్‌లతో రెచ్చిపోయారు. ఈ ఫన్నీ ఇంటర్వ్యూ చూస్తే నవ్వులకు కొదవలేదని చెప్పొచ్చు.

First Published Sep 25, 2024, 6:06 PM IST | Last Updated Sep 25, 2024, 6:06 PM IST