MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్, నేను అలా అనుకోలేదు.. పిల్లల్ని కనడంపై శోభిత కామెంట్స్

నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్, నేను అలా అనుకోలేదు.. పిల్లల్ని కనడంపై శోభిత కామెంట్స్

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. సమంత నుంచి విడిపోయాక చైతు శోభిత ప్రేమలో పడ్డారు. కొంతకాలం సీక్రెట్ గా ప్రేమాయణం సాగించిన ఆ తర్వాత సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 25 2024, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. సమంత నుంచి విడిపోయాక చైతు శోభిత ప్రేమలో పడ్డారు. కొంతకాలం సీక్రెట్ గా ప్రేమాయణం సాగించిన ఆ తర్వాత సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీనితో ఒక్కసారిగా చైతు, శోభిత జంట సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

వీళ్లిద్దరి పెళ్లి తర్వలో జరగనుంది.. అయితే ఎప్పుడు అనేది ఇంకా అక్కినేని ఫ్యామిలీ ప్రకటించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాల చైతన్యతో ఎంగేజ్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైతు, శోభిత నిశ్చితార్థం గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా జరిగిపోయింది అనే కామెంట్స్ ఉన్నాయి. దీనిపై శోభిత స్పందించింది. 

 

35

నా నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది అని నేను అనుకోవడం లేదు. నా ఎంగేజ్మెంట్ ఎలా జరగాలని నేను కోరుకున్నానో అలాగే జరిగింది. నా నిశ్చితార్థం గ్రాండ్ గా జరగాలని నేను కలలు కనలేదు. సాంప్రదాయాలకు అనుగుణంగా , బంధువులు, స్నేహితుల సమక్షంలో జరగాలని అనుకున్నా. 

45

నిశ్చితార్థం చాలా ప్రశాంతంగా సూపర్ గా జరిగింది. ఆ విషయంలో నేను హ్యాపీ అని శోభిత తెలిపింది. సాంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం. అదే విధంగా కుటుంబ సభ్యులని, మన సంస్కృతిని ఎంతగానో గౌరవిస్తాను. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అని ఎప్పుడూ కోరుకునేదాన్ని. మాతృత్వం అంటే తనకి ఎంతో ఇష్టం అని శోభిత పేర్కొంది. 

55

శోభిత ధూళిపాళ మోడల్ గా రాణించి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. పొన్నియన్ సెల్వం చిత్రంలో కూడా నటించింది. ది నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించి మెప్పించింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Recommended image2
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Recommended image3
CM Vijay Number Plate: సీఎం విజయ్‌కు డైరెక్టర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ముఖ్యమంత్రి అవుతాడని ముందే ఊహించారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved