ఈ దఫా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ కు ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు.
Telangana Aug 30, 2023, 4:01 PM IST
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.
Telangana Aug 27, 2023, 5:47 PM IST
తుమ్మల నాగేశ్వరరావును బీజేపీలోకి ఆహ్వానిస్తామని, ఈ విషయమై ఆయనతో కలిసి చర్చలు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. పాలేరు బీఆర్ఎస్ టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడంపై ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana Aug 27, 2023, 2:21 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి మళ్లీ సీఎం అవుతాననే ధీమాలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు.
Telangana Aug 25, 2023, 9:45 AM IST
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కేసీఆర్ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఫోకస్ పెట్టిందని, మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానానికి వెళ్లిందని అన్నారు.
Telangana Aug 21, 2023, 2:38 PM IST
తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీ మంత్రం జపించడం ప్రారంభించింది.
Opinion Aug 17, 2023, 9:45 AM IST
తెలంగాణలో విజయ్ సంకల్ప్ యాత్రలకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున ఈ యాత్రల ద్వారా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనున్నామో బీజేపీ నాయకత్వం ప్రజలకు వివరించనుంది.
Telangana Aug 13, 2023, 3:08 PM IST
రాష్ట్ర ఆవిర్బావం-సాధించిన ప్రగతిపై అసెంబ్లీలో ఆదివారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
Telangana Aug 6, 2023, 2:04 PM IST
రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్‌పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.
Telangana Aug 5, 2023, 11:32 AM IST
కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాల్లో చేయని ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండు నెలల్లో చేస్తుందా? అని అడిగారు.
Telangana Aug 4, 2023, 4:11 AM IST
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారు.
Telangana Aug 3, 2023, 2:47 PM IST
రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. బీజేపీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Telangana Jul 20, 2023, 9:25 AM IST
రైతుల భూములు కబ్జా చేయడానికే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మట్టిని నమ్ముకున్న రైతుల జోలికి వస్తే నీ భరతం పడతామంటూ ఈటల హెచ్చరించారు.
Telangana Jul 15, 2023, 6:33 PM IST
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కేటాయించింది. ఇవాళ సాయంత్రం సీఆర్పీఎఫ్ జవాన్లు ఈటల నివాసానికి చేరుకున్నారు.
Telangana Jul 13, 2023, 5:38 PM IST
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈటల, బండి సంజయ్ వర్గాల మధ్య వైరం సమసిపోతుందని, అంతా ఏకతాటి మీదికి వస్తారని అనుకున్నారు. కానీ, కిషన్ వర్గం ఒకటి కొత్తగా తయారై.. పార్టీలో మూడు వర్గాలు ఏర్పడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Telangana Jul 13, 2023, 2:44 PM IST