Asianet News TeluguAsianet News Telugu
2478 results for "

Dhoni

"
CSK All Rounder Ravindra Jadeja verified as Cricket Thalapathy  AKPCSK All Rounder Ravindra Jadeja verified as Cricket Thalapathy  AKP

IPL 2024 : ధోని 'థల' అయితే జడేజా 'దళపతి' ...  ఎవరికి ఏ బిరుదు సరిపోయింది?

స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్ కతా నైట్ రైడర్స్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో చిత్తయ్యింది.  ఒకే ఓవర్లో రెండు వికెట్లు... మొత్తంగా మూడు వికెట్లు తీసి కోల్ కతా నడ్డివిరిచి అరుదైన బిరుదును పొందాడు.

Cricket Apr 9, 2024, 3:10 PM IST

CSK Player Ravindra Jadeja teased MS Dhoni Fans in Chepauk  AKPCSK Player Ravindra Jadeja teased MS Dhoni Fans in Chepauk  AKP

ఏంటిది...జడేజా వస్తున్నాడు..: ధోని ఫ్యాన్స్ ను ఆటపట్టించిన చెన్నై ఆల్ రౌండర్

ఐపిఎల్ 2024 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైటర్స్ మధ్య మరో అద్భుత మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జడేజా ధోని ఫ్యాన్స్ ను సరదాగా ఆటపట్టించాడు. 

Cricket Apr 9, 2024, 8:40 AM IST

Ravindra Jadeja and Tushar Deshpande Pandey, Ruturaj Gaikwad hit KKR, CSK hand KKR their maiden defeat of IPL 2024 RMARavindra Jadeja and Tushar Deshpande Pandey, Ruturaj Gaikwad hit KKR, CSK hand KKR their maiden defeat of IPL 2024 RMA

KKR vs CSK Highlights : ఐపీఎల్ 2024లో కేకేఆర్ కు తొలి ఓట‌మి.. చెన్నై ఆల్ రౌండ్ షో..

IPL 2024 KKR vs CSK : హ్యాట్రిక్ విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు చెన్నై సూప‌ర్  కింగ్ కు షాకిచ్చింది. ఆల్ రౌండ్ షోతో కేకేఆర్ ను చిత్తుగా ఓడించింది చెన్నై.
 

Cricket Apr 9, 2024, 12:22 AM IST

Ravindra Jadeja and Tushar Deshpande Pandey hit KKR, IPL 2024 KKR vs CSK RMARavindra Jadeja and Tushar Deshpande Pandey hit KKR, IPL 2024 KKR vs CSK RMA

KKR vs CSK : కేకేఆర్ ను గ‌డ‌గ‌డ‌లాడించిన జ‌డ్ఢూభాయ్, తుషార్ దేశ్ పాండే..

IPL 2024 KKR vs CSK : 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 22వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్‌ను చెన్నై సూపర్ కింగ్స్ స్టార్లు తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజాలు దెబ్బతీశారు.
 

Cricket Apr 8, 2024, 11:12 PM IST

He is the best captain India has ever seen. Gautam Gambhir's comments on Ms Dhoni go viral RMAHe is the best captain India has ever seen. Gautam Gambhir's comments on Ms Dhoni go viral RMA

భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్.. ధోనిపై అప్పుడు విమ‌ర్శలు.. ఇప్పుడు గౌతమ్ గంభీర్ కామెంట్స్ వైరల్ !

MS Dhoni - Gautam Gambhir : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోనిపై భార‌త మాజీ ఓపెన‌ర్, కేకేఆర్ మెంట‌ర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్ ధోని అని కొనియాడాడు.
 

Cricket Apr 8, 2024, 6:00 PM IST

SRH vs CSK Highlights: Chennai lost to Hyderabad.. Shivam Dubey, Aiden Markram Super Innings IPL 2024 RMASRH vs CSK Highlights: Chennai lost to Hyderabad.. Shivam Dubey, Aiden Markram Super Innings IPL 2024 RMA

SRH vs CSK Highlights : హైద‌రాబాద్ చేతిలో చెన్నై చిత్తు.. శివమ్ దూబే, ఐడెన్ మార్క్రమ్ సూప‌ర్ ఇన్నింగ్స్

SRH vs CSK : సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవ‌ర్ల‌లో 165/5 స్కోర్ సాధించడంలో సీనియర్ బ్యాట్స్ మన్ అజింక్య రహానే కీలక 35 పరుగుల ఇన్నింగ్స్ ఆడ‌గా, యంగ్ ప్లేయ‌ర్ శివమ్ దూబే ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు.

Cricket Apr 5, 2024, 11:30 PM IST

SRH vs CSK : Shivam Dube's dhamaka innings.. Super innings at Uppal Stadium IPL 2024 RMASRH vs CSK : Shivam Dube's dhamaka innings.. Super innings at Uppal Stadium IPL 2024 RMA

శివ‌మ్ దూబే ధ‌మాకా ఇన్నింగ్స్.. సిక్స‌ర్ల దూబేగా అద‌ర‌గొట్టాడు..

SRH vs CSK : ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ vs చెన్నై జ‌ట్లు 18వ మ్యాచ్ లో త‌ల‌ప‌డ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇన్నింగ్స్ లో శివం దూబే శివాలెత్తాడు. శివ‌మ్ కాదు.. సిక్స‌ర్ల దూబే నంటూ దుమ్మురేపాడు.
 

Cricket Apr 5, 2024, 10:55 PM IST

Abhishek Sharma shakes Chennai in Uppal; 6,6,6,6,6,4,4,4,4,4, he dusted off with sixes and fours respectively SRH vs CSK RMAAbhishek Sharma shakes Chennai in Uppal; 6,6,6,6,6,4,4,4,4,4, he dusted off with sixes and fours respectively SRH vs CSK RMA

ఉప్పల్‌లో కొడితే తుప్ప‌ల్లో ప‌డ్డాయి.. చెన్నైని షేక్ చేసిన అభిషేక్ శ‌ర్మ !

SRH vs CSK : ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ 18వ మ్యాచ్ లో త‌ల‌ప‌డ్డాయి. ప‌వ‌ర్ ప్లే లో చెన్నై బౌలింగ్ ను హైద‌రాబాద్ ఉతికిపారేసింది. అభిషేక్ శ‌ర్మ చెన్నైని షేక్ చేశాడు.
 

Cricket Apr 5, 2024, 10:15 PM IST

Adivi Sesh crazy comments on G2 movie and compares with MS Dhoni dtrAdivi Sesh crazy comments on G2 movie and compares with MS Dhoni dtr

ధోనితో పోల్చుకుంటూ 'జి2' అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఒక్కసారి లోడ్ అయితే..

పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు.  అడివి శేష్ వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ అడివి శేష్ వరుస హిట్లు కొడుతున్నాడు.

Entertainment Apr 5, 2024, 3:58 PM IST

Power supply cut at Uppal Stadium, Sunrisers Hyderabad vs Chennai Super Kings match to be played?   IPL 2024 RMAPower supply cut at Uppal Stadium, Sunrisers Hyderabad vs Chennai Super Kings match to be played?   IPL 2024 RMA

IPL 2024 : ఉప్పల్ స్టేడియానికి ప‌వ‌ర్ క‌ట్.. హైద‌రాబాద్ vs చెన్నై మ్యాచ్ జ‌రిగేనా..?

Uppal Stadium : ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ 18వ మ్యాచ్ ఆడ‌నున్నాయి. అయితే, క‌రెంట్ బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డంతో ఉప్పల్ స్టేడియానికి టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది.
 

Cricket Apr 4, 2024, 10:30 PM IST

Virat Kohli Scripts History, Becomes First Indian Ever To Achieve Massive Feat KRJVirat Kohli Scripts History, Becomes First Indian Ever To Achieve Massive Feat KRJ

Virat Kohli: ఏకైక భార‌త క్రికెటర్‌.. రికార్డుల రారాజు ఖాతాలో మరో అరుదైన రికార్డు.. 

Virat Kohli: టెస్టు నుంచి వన్డే, టీ20 నుంచి ఐపీఎల్‌ వరకు ప్రతి టోర్నీలోనూ విరాట్‌ ఆధిపత్యం ఉండాల్సిందే.. అలాగే.. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇంతకీ ఆ ఘనత ఏంటీ?   

Cricket Apr 3, 2024, 1:09 PM IST

It was on this day that after 28 years, the dreams of crores of Indians came true,  India wins ICC ODI World Cup 2011  RMAIt was on this day that after 28 years, the dreams of crores of Indians came true,  India wins ICC ODI World Cup 2011  RMA

Team India : 100 కోట్ల భారతీయుల కల నిజమైన వేళ.. !

Team India : 13 ఏళ్ల క్రితం భారత్ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ గెలుచుకోవడంతో వందకోట్లకు పైగా ప్రజల కలలు సాకారమయ్యాయి. క్యాన్సర్ తో పోరాడుతూ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించాడు టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్. 
 

Cricket Apr 2, 2024, 4:52 PM IST

Dhoni wife Sakshi trolls husband after Chennai super kings team defeat in Visakhapatnam AKPDhoni wife Sakshi trolls husband after Chennai super kings team defeat in Visakhapatnam AKP

IPL 2024 : ఏవండీ... మనం ఓడిపోయామా..!: ధోనికి సొంత భార్య ట్రోలింగ్

మహేంద్రసింగ్ ధోని సూపర్ ఇన్నింగ్స్ కూడా సిఎస్కెను గెలిపించలేకపోయింది... విశాఖపట్నం వేదికగా జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో డిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ పై ధోని భార్య సాక్షి ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

Cricket Apr 1, 2024, 3:46 PM IST

MS Dhoni sets new record in T20 Cricket He became the only player to take 300 catches RMAMS Dhoni sets new record in T20 Cricket He became the only player to take 300 catches RMA

టీ20 క్రికెట్ లో ధోని స‌రికొత్త రికార్డు.. ఒకేఒక్క ప్లేయ‌ర్ గా ఘ‌న‌త‌

DC vs CSK : ఐపీఎల్ 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓడినప్ప‌టికీ ధోని త‌న ధ‌నాధన్ ఇన్నింగ్స్ తో అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకున్నాడు. అలాగే, టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయిని అందుకున్నాడు.
 

Cricket Apr 1, 2024, 2:04 AM IST

GT vs SRH: David Miller joins Dhoni's club after helping Gujarat win IPL 2024 RMAGT vs SRH: David Miller joins Dhoni's club after helping Gujarat win IPL 2024 RMA

GT vs SRH: గుజరాత్ కు విజయాన్ని అందించి ధోనీ క్లబ్‌లో చేరిన డేవిడ్ మిల్ల‌ర్

GT vs SRH IPL 2024:  ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి రెండో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్‌ ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
 

Cricket Apr 1, 2024, 1:38 AM IST