అబ్బాయిల్లో వీక్ పాయింట్ ఇదే.. అక్కడ నొక్కితే చాలు..!

నిజానికీ స్త్రీలకు మాదిరిగానే పురుషుల్లోనూ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయట. ఆ పార్ట్స్ ని తాకడం వల్ల వారికి వెంటనే మూడ్ వచ్చేస్తుందట. మరి ఆ సున్నిత భాగాలేంటో ఓసారి చూద్దాం..

Lesser known erogenous zones for men

శృంగారంలో ఎప్పుడూ పురుషులదే పై చేయి అని అందరూ అనుకుంటూ ఉంటారు.  అయితే.. పురుషులు మాత్రం.. ఎప్పుడూ కలయికలో ప్రతిసారీ తామే ముందుండాలని అనుకోరట. తమ పార్ట్ నర్ వచ్చి చొరవ చూపించాలని అనుకుంటూ ఉంటారట. అయితే.. చాలా మందికి పురుషులను మూడ్ లోకి ఎలా తీసుకురావాలో అవగాహన ఉండకపోవచ్చు.

Lesser known erogenous zones for men

ఎందుకంటే.. స్త్రీలలో కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. వాటిని తాకడం వల్ల వారికి  వెంటనే కలయికను ఆస్వాదించాలనే కోరిక కలుగుతుంది. కానీ.. పురుషులకు అలా ఉండదు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ.. నిజానికీ స్త్రీలకు మాదిరిగానే పురుషుల్లోనూ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయట. ఆ పార్ట్స్ ని తాకడం వల్ల వారికి వెంటనే మూడ్ వచ్చేస్తుందట. మరి ఆ సున్నిత భాగాలేంటో ఓసారి చూద్దాం..

ఈ విషయం చాలా మందికి తెలియదు.. కానీ.. నిజానికి పురుషుల పెదాలు వారి శరీరంలో అతి సున్నితమైన ప్రాంతమట. వారికి వారి పెదాలకు తాకితే శృంగార భావనలు కలుగుతుంటాయట. పెదాల చివరి నరాలను ఉత్తేజరపరచడం వల్ల వారికి కోరికలు కలుగుతుంటాయట. కాబట్టి.. వారి పెదాలను సున్నితంగా చేతి వేళ్లతో తాకడం.. లేదా.. ముద్దాడటం లాంటివి చేయడం వల్ల వారిని రెచ్చగొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Lesser known erogenous zones for men

ఇక మరో సున్నితమైన భాగం నాభి. మామూలుగా నాభి వద్ద టచ్ చేస్తే అమ్మాయిలకు ఫీలింగ్స్ వస్తాయి అనుకుంటారు. అయితే.. అబ్బాయిలకు కూడా  ఆ ప్రాంతంలో సున్నితత్వం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి.. అక్కడ టచ్ చేయాలని చెబుతున్నారు. లేదంటే నాలుకతో ఆ ప్రాంతాన్ని స్పృశించడం లాంటివి చేయాలి.

ఈ రెండు కాకుండా. మరో సున్నితమైన ప్రాంతం కూడా ఉందట. అది మోకాలు కింద భాగం. ఆ ప్రాంతంలో సున్నితంగా తాకడం.. నొక్కడం లాంటివి చేయడం వల్ల వారిలో కోరికలను రగిలించవచ్చట.

Lesser known erogenous zones for men

ఇవన్నీ కాదు అంటే.. వెన్నుముక చివరి బాగంలో ఓ ఎముక ఉంటుందట. ఆ ఎముక భాగంలో గట్టిగా మసాజ్ చేయడం వల్ల  కూడా వారిలో కోరికలు పెరుగుతాయట. కాబట్టి.. వారిని వెనక నుంచి హత్తుకొని.. ఆ సున్నిత భాగంలో మరింత సున్నితంగా తాకుతూ.. మసాజ్ లా గా చేయాలట. అక్కడ ఉండే నరాలు ఉత్తేజం అయ్యి కోరికలు కలిగేలా చేస్తాయట.

కొందరు పురుషులకు వెన్నుముక వద్దు రుద్దడం లాంటివి చేసినా కూడా  రొమాంటిక్ మూడ్ వచ్చేస్తుందట. ఇవి కాకుండా.. పురుషులకు మెడ భాగంలో ముద్దు పెట్టడం వల్ల కూడా కోరికలు కలుగుతూ ఉంటాయట. 

 

Also Read : గాయాలకు ఇంట్లో చికిత్స చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే....

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios