MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, పవన్, బన్నీ, చరణ్, మీ ఫేవరేట్ స్టార్స్ ఇష్టంగా ఏం తింటారో తెలుసా?

ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, పవన్, బన్నీ, చరణ్, మీ ఫేవరేట్ స్టార్స్ ఇష్టంగా ఏం తింటారో తెలుసా?

టాలీవుడ్ స్టార్స్ అందరూ ఆహార ప్రియులే. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ తో పాటు పలువురు స్టార్స్ తమకు ఇష్టమైన ఫుడ్ దొరికితే పీకలదాకా లాగించేస్తారు. మరి మీరు అభిమానించే హీరోలకు అత్యంత ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ ఇక్కడ ఉంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 24 2024, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Tollywood heroes

Tollywood heroes

హీరోల మీద ఉండే అభిమానానికి హద్దులు ఉండవు. ఫ్యాన్స్ ప్రతి విషయంలో వాళ్ళను ఫాలో అయిపోతారు. తమ అభిమాన హీరోల ఇష్టాలు, వ్యాపకాలు, జీవన విధానం తెలుసుకోవాలని కోరుకుంటారు. అభిమానులను ఆకర్షించే అంశాలలో ఇష్టమైన ఫుడ్స్ కూడా ఒకటి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇష్టపడే వంటకాలు ఏమిటో మీరే చూడండి... 

26

ప్రభాస్ భోజన ప్రియుడు. ఎక్కువగా నాన్ వెజ్ తింటారట. తనతో నటించే హీరోయిన్స్ కి పలు వంటకాలతో ట్రీట్ ఇవ్వడం ప్రభాస్ కి ఉన్న అలవాటు. ఇక ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ మాత్రం రొయ్యల పులావ్. 

ఎన్టీఆర్ కూడా నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడతారట. తనకు చేపల పులుసు అంటే ఎంతో ఇష్టమని ఒక సందర్భంలో చెప్పారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఎన్టీఆర్ బెస్ట్ చెఫ్. బిర్యానీతో పాటు పలు వంటకాలు చేస్తారు. 

36

అందాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు మహేష్ బాబు. కానీ చీటింగ్ డే నాడు తనకు ఇష్టమైన ఫుడ్ లాగించేస్తారు. మహేష్ బాబుకు హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ఇష్టం అట. 

హీరో అల్లు అర్జున్ కూడా ఫిట్నెస్ ఫ్రీక్. కెరీర్ బిగినింగ్ లోనే సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. అల్లు అర్జున్ కి ఇష్టమైన వంటకం బిర్యానీ. ఈ పుష్ప 2 స్టార్ చికెన్ బిర్యానీ ఇష్టంగా తింటారట. 
 

46

రామ్ చరణ్ బాడీ చూస్తే అమ్మాయిలు మాయలో పడిపోతారు. దాని కోసం ఆయన ప్రత్యేకమైన డైట్ తీసుకుని వ్యాయామం చేస్తారు. ఇక రామ్ చరణ్ కి ఇష్టమైన ఫుడ్ బాదం మిల్క్. 

నట సింహం బాలయ్య కూడా ఆహార ప్రియుడే. ఆయనకు చికెన్ బిర్యానీ, రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టం. 

56

60 ఏళ్ల వయసు దాటినా యంగ్ గా కనిపిస్తున్నాడు కింగ్ నాగార్జున. అందుకు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి దీనికి కారణం. నాగార్జన ఫేవరేట్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ. ప్రతిరోజూ రాత్రి స్వీట్ తిని నిద్రపోతాడట. 

హీరో వెంకటేష్ కి నాటు కోడి, పులావ్ అంటే అమిత ఇష్టం అట. తరచుగా నాటు కోడి కూరతో భోజనం చేస్తారట. రానాకి కూడా నాటుకోడి కూర అంటే ఇష్టం అట. 
 

66

ఇక మెగాస్టార్ చిరంజీవి సీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారట. చేపలు, రొయ్యలు, పీతలు అంటే ఆయనకు ఇష్టమని సమాచారం. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి లెమన్ రైస్, అరటికాయ ఫ్రై అంటే ఇష్టం అట. చికెన్ బిర్యానీ కూడా ఇష్టంగా తింటారట.  నాన్ వెజ్ అంటే ఆయనకు మక్కువ అట. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Divorce: ఆ హీరోయిన్‌తో విజయ్‌కి ఎఫైర్, కోర్టుకెక్కిన భార్య సంగీత.. పిటిషన్‌లో సంచలన విషయాలు!
Recommended image2
Aazhi Movie Review: శరత్‌కుమార్ 'ఆళి' మూవీ రివ్యూ.. సర్వైవల్ థ్రిల్లర్ మెప్పించిందా?
Recommended image3
Mohanlal: బస్సు జర్నీని గుర్తు చేసుకున్న మోహన్‌ లాల్‌.. అదే తన జీవితాన్ని మార్చేసిందంటూ ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved