Romance  

(Search results - 81)
 • Ram Pothineni

  News17, Oct 2019, 3:23 PM IST

  రొమాన్స్ లో కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్న రామ్!

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. 

 • nayanthara

  News14, Oct 2019, 2:41 PM IST

  రానాతో నయనతార రొమాన్స్.. నో చెప్పిన కీర్తి సురేష్?

  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా చిత్రంలో నటించింది. నయనతార ఇటీవల చాలా సెలెక్టివ్ గా చిత్రాలు ఎంచుకుంటోంది. తమిళంలో రజనీ సరసన దర్బార్, విజయ్ సరసన బిగిల్ చిత్రాల్లో నటిస్తోంది. 

 • RDX Love
  Video Icon

  ENTERTAINMENT11, Oct 2019, 5:07 PM IST

  రొమాన్స్ తో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అంటున్న ఫ్యాన్స్ (వీడియో)

  RDX లవ్ సినిమా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అంటున్నారు అభిమానులు. టీజర్, ట్రైలర్ కమర్షియల్ హిట్ కోసం చేశారు. కానీ సినిమా సోషల్ మెసేజ్ ఉంది అంటున్నారు. పాయల్ రాజ్ పూత్ యాక్టింగ్ చాలా బాగుందంటున్నారు. రొమాన్స్ బాగా ఉంటదనుకున్న పోస్టర్ చూసి కానీ స్టోరీ చాలా బాగుంది. మెసేజ్ బాగుంది అని మరికొంతమంది అన్నారు. రిలీజ్ సందర్భంగా థియేటర్ దగ్గర మూవీ టీం సందడి చేశారు.

 • stars

  News11, Oct 2019, 11:43 AM IST

  వెండితెరపై కొత్త జోడి.. కెమిస్ట్రీ అదిరిపోయేనా..?

  ఈ ఏడాది దసరా రోజు సినిమాలకు సంబంధించి చాలా అప్డేట్స్ వచ్చాయి. సినిమా ఫస్ట్ లుక్స్, టీజర్స్, ట్రైలర్లు ఇలా చాలానే రిలీజ్ అయ్యాయి. ఈఅప్డేట్స్ తో సినిమా లవర్స్ పండగ చేసుకున్నాడు. 

 • nithin

  ENTERTAINMENT2, Oct 2019, 7:45 PM IST

  మిస్ తెలంగాణతో నితిన్ రొమాన్స్.. ఫిక్స్ అయినట్లే!

  యంగ్ హీరో నితిన్ నటించిన వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

 • SaiDharam tej

  ENTERTAINMENT23, Sep 2019, 8:18 PM IST

  సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిందిగా!

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది ఎట్టకేలకు వరుస పరాజయాల నుంచి బయటపడ్డాడు. తేజు నటించిన చిత్రలహరి చిత్రం మంచి విజయం సాధించింది. వరుసగా 6 ఫ్లాపులు ఎదుర్కొన్న తర్వాత తేజుకి ఈ విజయం దక్కింది. దీనితో సాయిధరమ్ తేజ్ తన తదుపరి చిత్రాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. 

 • tamannaah

  ENTERTAINMENT22, Sep 2019, 5:10 PM IST

  తమన్నాని వదలనంటున్న డైరెక్టర్.. క్రేజీ హీరోతో జోడి!

  మిల్కీ బ్యూటీ తమన్నాకు టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమన్నా అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. హీరోయిన్ గా మాత్రమే కాక తమన్నా స్పెషల్ సాంగ్స్ లో సైతం ఊపేస్తోంది. 

 • Sushmitha Sen

  ENTERTAINMENT16, Sep 2019, 9:05 PM IST

  పిక్ టాక్: బికినీలో ప్రియుడి ఒడిలో.. ఇంటర్నెట్ షేక్ చేస్తున్న సుస్మిత!

  మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ గురించి తెలియని సినీ అభిమానులు ఉండరు. ఈ 43 ఏళ్ల హాట్ బ్యూటీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ పిల్లలని దత్తత తీసుకుని పెంచుతోంది. గత ఏడాది కాలంగా సుస్మిత తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది. 

 • pooja

  ENTERTAINMENT14, Sep 2019, 4:38 PM IST

  అఫీషియల్ : అఖిల్ పక్కన పూజా హెగ్డే!

  అక్కినేని నాగేశ్వ‌రావు గారి, అక్కినేని నాగార్జున గారి న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్జూ లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

 • Suriya

  ENTERTAINMENT13, Sep 2019, 7:54 PM IST

  ఆమె భర్త పక్కనే ఉండగా రొమాన్స్.. ఇబ్బందిపడ్డా.. సూర్య కామెంట్స్!

  విలక్షణమైన నటనతో సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు మంచి మార్కెట్ ఉంది. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం కాప్పాన్. తెలుగులో బందోబస్త్ పేరుతో త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. 

 • Nabha Natesh

  ENTERTAINMENT12, Sep 2019, 3:06 PM IST

  మెగా హీరోతో రొమాన్స్.. ఇస్మార్ట్ పిల్లకు క్రేజీ ఆఫర్!

  ఇస్మార్ట్ శంకర్ చిత్రం దర్శకుడు పూరి జగన్నాధ్ తో పాటు నటీనటులకు కూడా చాలా బాగా ఉపయోగపడింది. పూరి వరుస పరాజయాలకు బ్రేక్ వేసిన చిత్రం ఇది. ఇక హీరో రామ్ కి కూడా ఈ చిత్రం మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్ టాలీవుడ్ లో క్రేజీ భామలుగా మారిపోయారు. 

 • Lifestyle11, Sep 2019, 3:33 PM IST

  గ్యాప్ మరీ ఎక్కువ వద్దు... మీకే నష్టం

  శృంగారంలో విరామం తీసుకుంటే.. దాని ప్రభావం స్త్రీల కన్నా పురుషులపైనే ఎక్కువగా ఉంటుంది. సెక్స్ లైఫ్ కి ఎక్కువ రోజులు దూరంగా ఉంటే అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.
   

 • వీటి వల్ల గుండెకి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నట్స్ లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అంగస్తంభన సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.

  NATIONAL11, Sep 2019, 12:30 PM IST

  స్కూల్ టాయ్ లెట్స్ లో ఉపాధ్యాయుని రాసలీలు..

  నామక్కల్‌ జిల్లా బుధన్‌ సంత సమీపంలో వున్న ఉడుపత్తి పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో శరవణ్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతనికి కొంత కాలం క్రితం పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ఆర్గనైజర్ జయంతికి, టీచర్ శరవణన్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

 • Amalapaul

  ENTERTAINMENT10, Sep 2019, 7:01 PM IST

  యాంగ్రీ స్టార్ తో అమలాపాల్ రొమాన్స్.. చాలా రోజుల తర్వాత తెలుగులో!

  హాట్ బ్యూటీ అమలాపాల్ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన గ్లామర్ తో యువతలో అమలాపాల్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ జోరుమీద ఉండగానే ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. కానీ కొన్ని రోజులకే ఈ జంట విభేదాల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. వివాహం బెడిసికొట్టిన తర్వాత అమలాపాల్ నటనని కొనసాగిస్తోంది. 

 • kiara

  ENTERTAINMENT2, Sep 2019, 11:39 AM IST

  కోలీవుడ్ స్టార్ హీరోతో కియారా రొమాన్స్!

  తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో కియారాని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం విజయ్.. అట్లీ దర్శకత్వంలో 'బిగిల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత లోకేష్ కనగరాజ్ అనే దర్శకుడితో కలిసి పని చేయడానికి అంగీకరించాడు.