
Thalapathy Vijay CM: విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం.. స్వీట్లు పంచి సంబరాల్లో ఫ్యాన్స్
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుంది. టీవీకే అధినేత దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే మద్దతుతో విజయ్‌కు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మెజార్టీ లభించింది.