07:10 PM (IST) Jun 28

Telugu news liveRAW చీఫ్ గా ఆపరేషన్ సింధూర్ హీరో ... ఎవరీ పరాగ్ జైన్?

సీనియర్ ఐపీఎస్ పరాగ్ జైన్ RAW (రీసెర్చ్ ఆండ్ అనాలసిస్ వింగ్) కొత్త సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈయనకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో మంచి అనుభవం ఉంది.

Read Full Story
06:09 PM (IST) Jun 28

Telugu news liveSwetcha Votarkar - ఎవరీ స్వేచ్చ వొటార్కర్?

హైదరాబాద్ లో నివాసముండే స్వేచ్చ వొటార్కర్ ఆత్మహత్య తెలుగు మీడియాలో కలకలం రేపింది. ఇంతకూ ఎవరీ స్వేచ్చ?

Read Full Story
05:22 PM (IST) Jun 28

Telugu news live2000 కోట్ల ఆస్తికి వారసుడు, చేసిన 2 సినిమాలు డిజాస్టర్స్, ఇండస్ట్రీకి దూరమైన హీరో ఎవరో తెలుసా?

ఒక యంగ్ హీరో.. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి, కాని 2000 కోట్లకు పైగా ఆస్తికి అతను వారసుడు. సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో తన టార్గెట్ ను టర్న్ చేశాడు. ప్రస్తుతం కోట్లు గడిస్తున్నఆ యంగ్ హీరో ఎవరో తెలుసా?

Read Full Story
04:08 PM (IST) Jun 28

Telugu news liveHyderabad - దొంగలనే నడిరోడ్డుపై దోచుకున్నారు... వీళ్లెంత ఘరానా దొంగల్రా నాయనా..!

దొంగ సొత్తుతో పారిపోతున్న ఓ గ్యాంగ్ నే దోచుకుంది మరో ముఠా. థ్రిల్లర్ మూవీని తలపించే ట్విస్ట్ లతో ఈ వ్యవహారం సాగింది. ఈ దొంగతనం జరిగింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు హైదరాబాద్ నడిబొడ్డున. అసలేం జరిగిందంటే… 

Read Full Story
01:02 PM (IST) Jun 28

Telugu news liveAndhra Pradesh - లక్ష కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు - ఏపీ భవిష్యత్ నే మార్చేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ సిద్దంచేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు సాధించే, లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్లాన్ ను రెడీ చేశారు. ఇదేంటో తెలుసా? 

Read Full Story
10:51 AM (IST) Jun 28

Telugu news liveRajmarg App - మీ ఫోన్ లో ఈ యాప్ ఉంటే చాలు.. టోల్ ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు

జాతీయ రహదారులపై దూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఓ మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. దీని ఉపయోగాలేమిటి? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Read Full Story
08:42 AM (IST) Jun 28

Telugu news liveTelangana Rains - జూన్ కథ కంచికి చేరినట్లే... ఆశలన్నీ జూలైపైనే

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు జూన్ లో వర్షాలపై ఆశలు వదిలేసుకున్నట్లే… కథ కంచికి చేరినట్లే. ఇక జూలై పైనే ఆశలు పెట్టుకున్నారు. 

Read Full Story