11:41 PM (IST) Mar 12

Pakistan train hijack: పాకిస్తాన్ రైలు హైజాక్‌.. 346 మంది బందీలను విడిపించామన్న పాక్ ఆర్మీ

Pakistan train hijack: బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మిలిటెంట్లు హైజాక్ చేసిన ప్యాసింజర్ రైలు నుంచి 300 మందికి పైగా బందీలను పాకిస్తాన్ ఆర్మీ విజయవంతంగా విడిపించిందని సైనిక అధికారులు బుధవారం తెలిపారు.

పూర్తి కథనం చదవండి

11:41 PM (IST) Mar 12

ICC Rankings: సత్తా చాటిన గిల్.. కోహ్లీని బీట్ చేసిన రోహిత్.. భారత ప్లేయర్లు ఏ ర్యాంకులో ఉన్నారంటే?

ICC Rankings: ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత జట్టు గెలుచుకున్న తర్వాత వన్డే ర్యాకింగ్స్ లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. శుభ్‌మన్ గిల్ టాప్ లో ఉండగా, రోహిత్ శర్మ కోహ్లీని అధిగమించాడు. 

పూర్తి కథనం చదవండి

08:15 PM (IST) Mar 12

1xBat: ఎంటర్‌టైనర్స్‌ క్రికెట్‌ లీగ్‌కు స్పాన్సర్‌గా 1xBat.. వినోదం, క్రీడల సమ్మేళనం

2025, మార్చి 5 నుంచి మార్చి 16 వరకు జరిగే ఎంటర్‌టైనర్స్‌క్రికెట్‌ లీగ్‌ సీజన్‌ 2కి, స్పోర్ట్స్‌ న్యూస్‌ పోర్టల్‌ 1xBat స్పోర్టింగ్‌ లైన్స్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ప్రారంభ సీజన్‌ విజయవంతం కాగా, రెండో సీజన్‌ సైతం క్రికెట్‌ అభిమానులకు మరింత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, వినోదాన్ని అందిస్తుందని ECL హామీ ఇస్తుంది. ఎంటర్‌టైనర్స్‌ క్రికెట్‌ లీగ్‌ (ECL) అనేది ఒక ప్రత్యేకమైన T10 ఫార్మాట్‌ క్రికెట్‌ లీగ్‌, ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ స్టార్స్‌, ప్రతిభావంతులైన స్ట్రీట్‌ ప్లేయర్లను ఇది ఒకచోటకు చేర్చుతుంది.

పూర్తి కథనం చదవండి
07:22 PM (IST) Mar 12

Train Hijack: రైలు హైజాక్‌ లేటెస్ట్‌ అప్డేట్‌ ఏంటి.? అసలు మిలిటెంట్లు ఏం డిమాండ్‌ చేస్తున్నారు.?

పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు రైలును హైజాక్‌ చేసిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న రైలును ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకోడంతో పాకిస్థాన్‌ ఆర్మీ వెంటన అలర్ట్‌ అయ్యింది. ప్రయాణికులకు సురక్షితంగా కాపాడే ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైలు హైజాక్‌ లేటెస్ట్‌ అప్టేడ్స్‌తో పాటు అసలు మిలిటెంట్లు డిమాండ్లు ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
06:11 PM (IST) Mar 12

Laptop: రూ. 14 వేలకే ల్యాప్‌టాప్‌.. ఫీచర్స్‌ తెలిస్తే వెంటనే కొనేస్తారు.

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ఎంత కామన్‌గా మారిందో ల్యాప్‌టాప్‌లు అలాగే మారాయి. ప్రతీ ఒక్క ఇంట్లో ల్యాప్‌టాప్‌ కచ్చితంగా ఉండాల్సిందే. కరోనా తర్వాత వీటి వినియోగం భారీగా పెరిగింది. ఉద్యోగులతో పాటు విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్‌ అనివార్యంగా మారింది. కాగా ల్యాప్‌టాప్‌ల ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ఫోన్‌ కంటే తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి ఒక బెస్ట్‌ ల్యాప్‌టాప్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
05:47 PM (IST) Mar 12

దుబాయ్ నుండి రాగానే సోదరి పెళ్లిలో రిషబ్ పంత్ డ్యాన్స్

Rishabh Pant: రిషబ్ పంత్ తన సోదరి సాక్షి పంత్ వివాహాంలో డ్యాన్స్ చేస్తూ చాలా సంతోషంగా కనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. 

పూర్తి కథనం చదవండి
05:26 PM (IST) Mar 12

Google photos: గూగుల్‌ ఫొటోస్‌ మెమోరీ ఫుల్‌ అని మెసేజ్‌ వస్తుందా.? ఈ సింపుల్‌ ట్రిక్‌తో స్టోరేజ్‌ పెంచుకోండి.

స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరికీ జీమెయిల్‌ ఐడీ ఉంటుంది. జీమెయిల్‌ అనేది కేవలం మెయిల్స్‌ పంపించుకోవడానికి మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మనకు తెలియని కొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక ఫీచర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
04:22 PM (IST) Mar 12

IPL 2025: కెప్టెన్సీ వదులుకున్న కేఎల్ రాహుల్.. ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరు?

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నారు. కానీ, అతను కెప్టెన్ పదవి వద్దనడంతో కొత్త కెప్టెన్ ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది. 

పూర్తి కథనం చదవండి
12:09 PM (IST) Mar 12

PM Modi: ప్రపంచానికి 'పెద్దన్న'గా నరేంద్ర మోదీ.. మొన్న భూటాన్‌, నేడు మారిషన్‌ ప్రధాని నోట ఒకే మాట.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మారిషస్‌ పర్యటనలో బిజీగా ఉన్న ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్‌ వెళ్లిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే మారిషస్‌ ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.. 

పూర్తి కథనం చదవండి
11:37 AM (IST) Mar 12

మస్క్‌ మామా పెద్ద ప్లానే వేశాడుగా.. భారత్‌లో ఇంటర్నెట్‌ సేవల కోసం కీలక ఒప్పందం.

భారత్ లో ఇంటర్నెట్ సేవలను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ దిశగా కీలక అడుగులు పడింది. స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారత్ లోని మారుమూల గ్రామాలకు విస్తరించేందుకు జియోతో కీలక ఒప్పందం చేసుకుంది.. 

పూర్తి కథనం చదవండి
11:14 AM (IST) Mar 12

Zodiac Signs: ఈ రాశులవారు దేనికీ భయపడరు..!

చాలా మంది నిర్భయంగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఎలాంటి ప్రమాదం ఎదురైనా నవ్వుతూ ఎదుర్కొంటారు. ఎలాంటి తెలియని ప్రదేశంలో అయినా చాలా నమ్మకంగా అడుగులు వేస్తారు

పూర్తి కథనం చదవండి
09:25 AM (IST) Mar 12

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం.. అమెరికా ప్రతిపాదనను అంగీకరించిన ఉక్రెయిన్‌.

Russia- Ukraine war: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంతో ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని శాంతి చర్చలు జరిగినా ఫలితం మాత్రం ఉండడం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతోన్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. 

పూర్తి కథనం చదవండి
08:44 AM (IST) Mar 12

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి తిరుగేలేదు..! శత్రువు కూడా మిత్రుడవుతాడు..

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 12.03.2025 బుధవారానికి సంబంధించినవి.

పూర్తి కథనం చదవండి