Rohit Sharma Retirement: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండిTelugu news live updates : నేటి ప్రధాన వార్తలు

భారత్ లో పన్నుల గురించి మరోసారి ట్రంప్ స్పందించారు. ఛాంపియన్స్ ట్రోపీ 2025 లో భాగంగా ఆదివారం ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన సమాచారంతో పాటు ఇతర ప్రధాన అంశాలు, ఈరోజు ప్రధాన వార్తలు ఇక్కడ చూడండి..
Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటాడా? ఫైనల్ ముందు గిల్ ఏం చెప్పాడంటే!
IND vs NZ : రోహిత్ హాఫ్ సెంచరీ కరువు తీరుస్తాడా? కోహ్లీ సెంచరీతో గంగూలీ సరసన చేరుతాడా?
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పూర్తి కథనం చదవండిIND vs NZ: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ను మలుపుతిప్పే టాప్-5 అంశాలు
Champions Trophy 2025 IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుకు అంతా సిద్ధమైంది. భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్లో మ్యాచ్ ను మలుపుతిప్పే టాప్-5 అంశాలు, అవి ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం.
23 సర్జరీలు, 4 ఏళ్ళు వీల్ చైర్ కే పరిమితం, భారీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో ఎవరు?
స్టార్ హీరో ధైర్యానికి పెట్టింది పేరు, ప్రయోగాలకు మారు పేరు, సినిమా కోసం ప్రాణం ఇస్తాడు. ఎన్నో కష్టాలను అవలీలగా ఎదిరించిన సౌత్ హీరో. ఓ భారీ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. కాలు తీసేయ్యాలి అన్నారు. కాని పట్టుదలతో అన్నింటిని ఎదురించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
World War 3: హమ్మయ్యా.. అక్కడుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా భయం లేదు! ప్రపంచంలో సేఫెస్ట్ దేశాలు ఇవే
World War 3: మూడో ప్రపంచ యుద్ధం గురించి అనేక దేశాల్లో భయం పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కూడా దీనికి తోడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఈ భూమ్మీద ఏఏ దేశాలు సేఫ్ గా ఉంటామో తెలుసుకుందాం. ఇండియా ఆ లిస్టులో ఉందో లేదో కూడా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండివిడాకులు తీసుకుంటే రెస్పెక్ట్ ఇవ్వరా? సింగర్ కల్పన ఫైర్.. మహిళా కమిషన్‌కి ఫిర్యాదు
Singer Kalpana: సింగర్ కల్పన సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ పై ఫైర్ అయ్యింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. ఈ మేరకు ఉమెన్ కమిషన్‌కి ఫిర్యాదు చేసింది.
కమల్ హాసన్ కు కూడా సాధ్యం కాలేదు, ఒక్క సినిమాలో 45 పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా?
ఒక్క సినిమాలో ఎక్కువ పాత్రల్లో నటించిన హీరో ఎవరు అని అడిగితే.. వెంటనే కమల్ హాసన్ పేరు చెపుతారు. కాని కమల్ కంటే కూడా ఎక్కువ పాత్రలు చేసిన నటుడు మరొకరు ఉన్నారంటే నమ్ముతారా?
పూర్తి కథనం చదవండిరైలు ప్రయాణంలో ఈ 5 సౌకర్యాలు ఫ్రీగా పొందవచ్చు... అవేంటో తెలుసా?
ప్రతి రోజు లక్షల మంది ట్రెయిన్‌లో జర్నీ చేస్తారు. వాళ్ల జర్నీని సులువు చేయడానికి ఇండియన్ రైల్వే చాలా ఫెసిలిటీస్ ఫ్రీగా ఇస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ స్టోరీలో ఆ సౌకర్యాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిHyderabadi Bagara Rice: బిర్యానీకే పోటీ ఇచ్చే హైదరాబాదీ బగారా రైస్.. తయారీకి సింపుల్ టిప్స్ ఇవిగో
Hyderabadi Bagara Rice Recipe: హైదరాబాద్ అంటే అందరికీ బిర్యానీనే గుర్తొస్తుంది కదా. కానీ ఆ బిర్యానీకే పోటీ ఇచ్చే బగారా రైస్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఆ తర్వాత చాలా రోజుల వరకు దాని రుచి మీ నాలుక మీదే ఉంటుంది. ఈ సూపర్ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండివిజయ్ దేవరకొండ `రౌడీ జనార్థన`కి నో చెప్పిన రుక్మిణి వసంత్.. రష్మిక మందన్నానే కారణమా?
నటి రుక్మిణి వసంత్ విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో నో చెప్పిందట. రష్మికా మందన్న బాయ్‌ఫ్రెండ్ అయిన విజయ్ సినిమాకి రుక్మిణి నో చెప్పడానికి అసలు కారణం ఏంటి?
పూర్తి కథనం చదవండిముఖేష్ అంబానీ ఊరికే అంత గొప్పోడు కాలేదు... ఆయన ప్రతిరోజు ఏం చేస్తారో తెలుసా?
Mukesh Ambani Success Secret : ముఖేష్ అంబానీ చాలా సింపుల్ లైఫ్‌స్టైల్ ఫాలో అవుతారు. తన ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ఒక పని తప్పకుండా చేస్తారు. అదేంటో తెలుసా?
పూర్తి కథనం చదవండిఇండియా నిజంగానే అమెరికాకు తలొగ్గిందా..! ట్రంప్ చెబుతున్నది నిజమేనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియా పన్నుల విధానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తమకు ఇండియా తలొగ్గింది అనేలా ఆయన మాట్లాడారు. మరి ఆయన మాటల్లో నిజమెంత?
పూర్తి కథనం చదవండిChampions Trophy 2025 భారత్-న్యూజిలాండ్ ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఫైట్ కు ఇండియా vs న్యూజిలాండ్ సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ లో జరిగే బిగ్ మ్యాచ్ కు ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
కూతురు గురించి దీపిక పదుకొనె చిత్రమైన గూగుల్ సెర్చ్.. అబ్బా మీరు గ్రేట్ మదర్ అంటూ ట్రోలింగ్
నటి దీపికా పదుకొణె తన పాప గురించి గూగుల్‌లో ఏం వెతికారో ఇంటర్వ్యూలో చెప్పారు. అదేంటో తెలుసా? వింటే మీరు షాక్ అవుతారు.
అలియా భట్ కూతురికి పేరు పెట్టిన తెలుగు సూపర్ స్టార్ ఎవరో తెలుసా? డెలివరీకి ముందే ఆ పని
Alia Bhatt: `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది అలియాభట్. ఇందులో సీతగా నటించి మెప్పించింది. అయితే ఆమె కూతురుకి తెలుగు హీరో పేరు పెట్టడం విశేషం. ఆ కథేంటో చూస్తే.
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో చౌకైన బైక్ ఇదే. ధర తెలిస్తే ఆశ్యర్యపోతారు
Royal Enfield Hunter 350: యూత్ ఫేవరేట్ బైక్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన బైక్స్ అన్నింటిలో తక్కువ ధరకు హంటర్ 350 మోడల్ ని అందిస్తోంది. సాధారణంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ ప్రారంభ ధరే రూ.1.70 లక్షల నుంచి ఉంటుంది. కాని హంటర్ 350 మోడల్ ని తక్కువ ధరకు కంపెనీ అందిస్తోంది. దాని ధర, బైక్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిరాధిక కు ఏమయ్యింది, ఆపరేషన్ ఎందుకు జరిగింది? మహిళా దినోత్సవం నాడు షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి
మహిళా దినోత్సవం సందర్భంగా షాకింగ్ పోస్ట్ పెట్టారు సీనియర్ నటి రాధిక శరత్ కుమార్. ఆమె ఆరోగ్యానికి ఏమయ్యింది. సర్జరీ ఎందుకు జరిగింది. రాధికకు అసలేమయ్యింది.
రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం.. సీబీఐకి అప్పగింత
కంపాగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటంతో ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.
రూపాయి ఖర్చు లేకుండా మోచేతులు, మోకాళ్లలో నలుపు పోయే సింపుల్ టిప్స్ ఇవిగో
Home Remedies: మీ మోచేతులు, మోకాళ్లు నల్లగా మారిపోయాయా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఆ నలుపును పోగొట్టవచ్చు. ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిWomens Day 2025: పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండే టాప్ 10 దేశాలు
International Womens Day 2025: చాలా దేశాల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ కొన్నిదేశాల్లో ఇందుకు రివర్స్ లో మగవాళ్ల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి టాప్ 10 దేశాల గురించి తెలుసుకుందాం. ఇంతకూ మనదేశంలో ఎవరు ఎక్కువగా ఉన్నారో తెలుసా?
పూర్తి కథనం చదవండి