12:44 AM (IST) May 07

MI vs GT: వాటే మ్యాచ్.. ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ

IPL 2025 MI vs GT: ఐపీఎల్ 2025 లో గుజ‌రాత్ టైటాన్స్-ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ క్రికెట్ ల‌వ‌ర్స్ కు మస్తు మ‌జాను పంచింది. ఇరు జ‌ట్లు గెలుపు కోసం అద్భుతంగా పోరాడాయి. మ‌ధ్య‌లో వ‌ర్షం మ్యాచ్ ను అటుఇటుగా తీసుకెళ్తూ ఉత్కంఠ‌ను పెంచింది. కానీ, చివ‌రికి జీటీ విజ‌యం సాధించింది. 

పూర్తి కథనం చదవండి
12:08 AM (IST) May 07

IND vs ENG: ఇంగ్లాండ్‌ టూర్ లో గేమ్‌ ఛేంజర్స్‌గా నిలిచే ఐదుగురు భారత ప్లేయర్లు వీరే

IND vs ENG: భారత జట్టు జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తోంది. అక్కడ 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. జట్టు ఇంకా ప్రకటించలేదు. ఈ లోపు, టీమ్ ఇండియాకు గేమ్ ఛేంజర్స్‌గా నిలిచే 5 మంది ఆటగాళ్ల నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
11:32 PM (IST) May 06

India Pakistan tensions: మన నీళ్లు మనమే ఉపయోగించకుందాం.. పాక్ కు ప్రధాని మోడీ షాక్

India Pakistan tensions: భారత్ పాకిస్తాన్‌తో ఉన్న సింధు నది నీటి ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో ప్రధాని మోడీ భారతీయ నీరును దేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ పై కఠిన చర్యలు కొనసాగుతూనే ఉంటాయనే సంకేతాలు పంపారు. 

పూర్తి కథనం చదవండి
11:04 PM (IST) May 06

Indo Pak border tension: భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతలపై ఫేక్ అడ్వైజరీ వైరల్

Indo Pak border tension: సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఫేక్ అడ్వైజరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఏజెన్సీలు దీనిని పూర్తిగా తప్పుడు సమాచారం అని ఖండించాయి.

పూర్తి కథనం చదవండి
10:57 PM (IST) May 06

Obulapuram mining case: గాలి జనార్ధన్ రెడ్డికి 7 ఏళ్ళ జైలు శిక్ష.. అసలు ఏంటి ఈ ఒబులాపురం మైనింగ్ కేసు?

Gali Janardhan Reddy: ఓబుళాపురం అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి సీబీఐ కోర్టు. ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టానికి కారణమైన ఈ మైనింగ్ కేసు 15 ఏళ్లుగా విచారణలో నడిచింది.

పూర్తి కథనం చదవండి
10:15 PM (IST) May 06

BrahMos Missile 800km Range: పాకిస్తాన్‌ను మొత్తాన్ని గురిపెట్టగల బ్రహ్మోస్ క్షిపణి.. పాక్ వెన్నులో వణుకే !

BrahMos Missile 800km Range: పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, బ్రహ్మోస్ క్షిపణి ఇటీవల బంగాళాఖాతంలో జరిపిన పరీక్షల్లో 800 కి.మీల పరిధిని విజయవంతంగా పూర్తి చేసిందని సంబంధిత వర్గాలు మంగళవారం ధ్రువీకరించాయి.

పూర్తి కథనం చదవండి
09:45 PM (IST) May 06

IPL Dhoni: ధోనీ పై చెన్నై నమ్మకం కోల్పోయిందా? CSK లోకి కొత్త వికెట్ కీపర్ ఎంట్రీ !

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ధోనీపై నమ్మకం కోల్పోయినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ చివర్లో చెన్నై టీమ్ యంగ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ధోని సంగతేంటి? ఏం చేయబోతున్నారు? 

పూర్తి కథనం చదవండి
09:34 PM (IST) May 06

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో బాలీవుడ్ హీరోయిన్ల లవ్ ఎఫైర్లు

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్‌లోని చాలా మంది నటీమణులతో ప్రేమ సంబంధాలు కలిగి ఉన్నారు. ఎవరితో ఇమ్రాన్ ఖాన్ పేరు వినిపించిందో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
09:24 PM (IST) May 06

కియారా అద్వానీ ఫ్లాప్ సినిమాల లిస్ట్ : తెలుగులోనే రెండు డిజాస్టర్లు

కియారా అద్వానీ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 'ఫగ్లీ' నుండి 'కళంక్' వరకు, ఈ ఫ్లాప్ సినిమాల గురించి తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
09:11 PM (IST) May 06

India UK Free Trade Agreement: భారత్-యూకే ఫ్రీ ట్రేడ్ ఒప్పందం లాభాలేంటి?

India UK Free Trade Agreement: భారత్, UK మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం.విస్కీ, కార్లు లాంటి వస్తువులపై పన్ను తగ్గింపు ఉంటుంది. ఈ ఒప్పందం రెండు దేశాలకూ ఆర్థికంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి
08:39 PM (IST) May 06

India Pakistan Tensions: పహల్గాం దాడిలో పాక్.. ISI హెడ్ క్వార్టర్స్ లో పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్

India Pakistan Tensions: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ ISI ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగిన సమయంలో ఇది జరగడం హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి కథనం చదవండి
08:18 PM (IST) May 06

New ration cards registration: కొత్త రేష‌న్ కార్డులపై బిగ్ అప్డేట్ : ఎలా అప్లై చేసుకోవాలి?

New ration cards registration: కొత్త రేష‌న్ కార్డుల‌పై బిగ్ అప్ డేట్ వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొత్త రేష‌న్ కార్డుల జారీ, మార్పులు చేర్పులు చేసుకోవ‌డం కోసం న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. జూన్‌లో స్మార్ట్ కార్డులు జారీకి సన్నాహాలు చేస్తోంది. అయితే, కొత్త రేష‌న్ కార్డుల‌కు ఎలా అప్లై చేసుకోవాలి? మార్పుల కోసం ఎవ‌రిని సంప్ర‌దించాల‌నే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:46 PM (IST) May 06

పిల్లలు ఈ 5 డ్రింక్స్ ఎప్పుడు తాగినా ఆరోగ్యమే

Healthy Drinks: పిల్లలు ఎప్పుడూ కూల్ డ్రింక్స్ తాగుతామని మారాం చేస్తుంటారు కదా.. బయట ఏది పడితే అది కొనిచ్చే బదులు ఇంట్లోనే కాస్త ఓపిగ్గా ఈ 5 రకాల డ్రింక్స్ లను తయారు చేసి ఇస్తే ఏ సీజన్ లో అయినా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ డ్రింక్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:31 PM (IST) May 06

Amaravati: 137 పోస్టులకు గ్రీన్ సిగ్న‌ల్.. ప్రతి నియోజకవర్గంలో బాలాజీ ఆల‌యం.. ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణయాలు

Jobs in Endowments: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ దేవాదాయ శాఖ‌లో 137 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. అలాగే, 16 ఆలయాల్లో అన్నదానాన కార్య‌క్ర‌మం విస్తరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పూర్తి కథనం చదవండి
07:12 PM (IST) May 06

స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్స్ తో హోండా ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్ విడుదల

Honda Elevate Apex: సమ్మర్ ఎడిషన్ గా హోండా ఎలివేట్ SUV అపెక్స్ కొత్త ఫీచర్లతో మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు హోండా కంపెనీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అవేంటో తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి
07:00 PM (IST) May 06

Vijay Deverakonda vs Tilak Varma: తిలక్ వర్మకు విజయ్ దేవరకొండ స‌వాల్.. ఏంటో తెలుసా? వీడియో వైర‌ల్

Vijay Deverakonda vs Tilak Varma: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియ‌న్స్ (MI) vs గుజ‌రాత్ టైటాన్స్ (GT) మ్యాచ్‌కు ముందు ఇద్ద‌రు తెలుగు స్టార్లు తిలక్ వర్మ, విజ‌య్ దేవ‌ర‌కొండ‌లు పికిల్‌బాల్ ఆడారు. ఇదే క్ర‌మంలో తిల‌క్ కు విజయ్ దేవరకొండ ఒక స‌వాల్ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. 

పూర్తి కథనం చదవండి
06:38 PM (IST) May 06

HariHara VeeraMallu: పవన్ ఫ్యాన్స్ పండగే.. హరిహర వీరమల్లు నుంచి బిగ్ అప్టేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ తన సినిమా ప్రాజెక్టులకు డేట్స్ కేటాయించలేకపోయాడు. అయినప్పటికీ, చేతిలో ఉన్న మూడు సినిమాలను పరిస్థితుల్లోనైనా ఆగస్టు లోగా పూర్తిచేస్తానని నిర్మాతలకు ఇటీవల స్పష్టం చేశారు. 

పూర్తి కథనం చదవండి
06:22 PM (IST) May 06

Andhra Pradesh Tourism: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగానికి కొత్త బూస్ట్

Andhra Pradesh Tourism: పర్యాటక రంగంలో 20% వృద్ధి లక్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కొత్త ప్రణాళికలతో ముందడుగు వేసిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సీఎం అదేశాల‌తో చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్టు తెలిపారు. 

పూర్తి కథనం చదవండి
06:09 PM (IST) May 06

Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ పథకాన్ని తిరిగి ప్రారంభానికి చంద్రబాబు ఆమోదం

గతంలో విశేష ప్రజాదరణ పొందిన బేబీ కిట్ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ పథకాన్ని గత ప్రభుత్వ కాలంలో నిలిపివేసిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం చదవండి
06:08 PM (IST) May 06

SRH IPL : ఐదుగురు స్టార్ ఆటగాళ్లకు సన్‌రైజర్స్ వీడ్కోలు

IPL 2025: టైటిల్ ఫేవ‌రెట్ గా ఐపీఎల్ 2025 మెగా టోర్నీని ప్రారంభించిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టోర్నీ చివ‌రి ద‌శ‌కు చేరుకోక‌ముందే దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయింది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ ప‌లువ‌రు స్టార్ ప్లేయ‌ర్ల‌కు గుడ్ బై చెప్ప‌డానికి సిద్ధ‌మైంద‌ని క్రికెట్ స‌ర్కిల్ లో టాక్ న‌డుస్తోంది. 

పూర్తి కథనం చదవండి