National

PM Modi Feeds Tiger Cub at Vantara Reserve
Video Icon

PM Modi Visit Vantara: పులి పిల్లకు పాలుపట్టిన మోదీ | Asianet News Telugu

PM Modi Visits Vantara Wildlife Rescue Center : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూగజీవాలను ఎంతగానో ప్రేమిస్తారు. నిత్యం బిజీబిజీగా ఉండే ఆయన జంతువులతో గడిపేందుకు సయమం కేటాయించారంటేనే వాటిని ఆయన ఎంతలా ఇష్టపడతారో అర్థం చేసుకొవచ్చు. అంతేకాదు స్వయంగా పులి పిల్లలకు ఆయన పాలు పడుతూ, ఏనుగులకు ఆహారం అందిస్తూ, కోతులను చేతిలోకి తీసుకుని ఆడిస్తూ, ఇతర జంతువులను నిమురుతూ... గుజరాత్ లో సరదాగా గడిపారు. గుజరాత్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటుచేసిన వంతారా వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. వంతారా అడవిని సందర్శించిన జంతువులతో గడిపారు.