
Today Gold Rate: బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా? Silver
Today Gold Price: గతకొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఒకానొక సమయంలో తులం రూ. 2 లక్షలు చేరగా ఇప్పుడు లక్షన్నరకు దిగొచ్చింది. కాగా తాజాగా మళ్లీ బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ మార్పుల వెనుక గ్లోబల్ పరిణామాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.