
Karthikadeepam2: ఆపేరషన్ జ్యోత్స్న.. త్వరలో పెళ్లిఅదిరిపోయే ప్లాన్వేసిన Karthik
కార్తీక దీపం 2 సీరియల్ (Karthika Deepam 2 serial) నేటి ఎపిసోడ్ (ఏప్రిల్ 27)లో కార్తీక్, దీపలను డ్యూటీకి వెళ్లొద్దు అన్న కాంచన. కిడ్నాప్ డ్రామా గురించి వైరా మొత్తం చెప్పాడన్న కార్తీక్. షాక్ అయిన జ్యో. ఆపరేషన్ జ్యో స్టార్ట్ చేసిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...