
JETLEE Movie : పడిపడి నవ్వడం ఖాయం!
జెట్‌లీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో సత్య, దర్శకుడు రితేష్ రాణా, హీరోయిన్ రియా మరియు నటుడు వెన్నెల కిషోర్ మీడియాతో ముచ్చటించారు. సినిమా విశేషాలు, పాత్రల ప్రత్యేకతలు, షూటింగ్ అనుభవాలు మరియు ప్రేక్షకులకు ఏమి కొత్తగా అందించబోతున్నారనే విషయాలపై ఆసక్తికరంగా మాట్లాడారు.
Add Asianetnews Telugu as a Preferred Source
