
Mad For Each Other Show Fake Voting: జనాలని పిచ్చోళ్లు చేస్తున్నారా?
బుల్లితెరపై రియాలిటీ షోల హంగామా మామూలుగా ఉండదు. ప్రస్తుతం 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే.. ఓటింగ్. అవును, షో ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది, ఇప్పటికే కొన్ని జంటలు ఎలిమినేట్ అయిపోయాయి కూడా! కానీ ఇప్పుడు తాజాగా ఓటింగ్ అని అడుగుతున్నారు. అసలు షూటింగ్ అయిపోయిన షోకి ఇప్పుడు ఓటింగ్ పెట్టడం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఇది ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయడమేనా? దీని గురించి ఈ వీడియోలో లోతుగా మాట్లాడుకుందాం.
Add Asianetnews Telugu as a Preferred Source
