Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు

Share this Video

ఉత్తరప్రదేశ్‌లోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంను భారత ప్రధాని Narendra Modi దర్శించుకున్నారు. పూజలు నిర్వహించి, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ప్రధాని ఆలయ సందర్శన నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video