Free Services at Petrol Pumps: మీకు తెలుసా? పెట్రోల్ బంక్‌లో ఈ సేవలు ఉచితం

Share this Video

మనం రోజూ లేదా వారానికి ఒకసారైనా పెట్రోల్ బంక్‌కి వెళ్తుంటాం. కానీ మనలో 99 శాతం మంది కేవలం ఇంధనం నింపుకుని వెనుతిరుగుతుంటారు. మీకు తెలుసా? పెట్రోల్ బంక్ అంటే కేవలం పెట్రోల్, డీజిల్ అమ్మే చోటు మాత్రమే కాదు.. అక్కడ కస్టమర్ల కోసం ఎన్నో ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిని కల్పించడం బంక్ యాజమాన్యం బాధ్యత. ఈ హక్కుల గురించి తెలిస్తే మీ ప్రయాణం సురక్షితంగా ఉండటమే కాకుండా, మీ డబ్బు కూడా ఆదా అవుతుంది. అవేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video