Karthika Deepam 2: నెల రోజుల్లో జ్యో పెళ్లి

Share this Video

జ్యోకు షాక్ ఇచ్చిన పంతులు. జరిగితే నెల రోజుల్లో పెళ్లి జరుగుతుంది.. లేదంటే ఎప్పటికీ జరగదన్న పంతులు. కార్తీక్, దీపలపై కాంచన డౌట్. జ్యోత్స్న గురించి నిలదీసిన కాంచన. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Related Video