ఉత్తరాఖండ్‌లో గ్యాస్ కొరత.. హోటల్స్ లో ఏం చేశారో చూడండి

Share this Video

ఉత్తరాఖండ్‌లోని మసూరీ, డెహ్రాడూన్ ప్రాంతాల్లో ఎల్పీజీ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. హోటల్స్, రెస్టారెంట్లు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. హోటల్స్ & రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధి సందీప్, రెస్టారెంట్ యజమానులు నరేష్, నరేంద్ర సింగ్ రౌటేలా తమ సమస్యలను వివరించారు

Related Video