బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస పరీక్షపై మరి కొద్దిసేపట్లో ఓటింగ్  జరగనుంది.  విశ్వాస పరీక్షకు 20 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.సభలో మెజార్టీకి అవసరమైన 103 సభ్యులు అవసరం ఉంది. అయితే విశ్వాస పరీక్షకు అవసరమై మెజారిటీ కుమారస్వామికి లేరని లెక్కలు చెబుతున్నాయి.

కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 103 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. అయితే   కాంగ్రెస్, జేడీ(ఎస్) లకు వందకు పైగా సభ్యులు ఉన్నారు. బీజేపీకి 105 మందితో పాటు ఒక్క ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నారు.

కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనారోగ్యంతో  శాసనసభకు దూరంగా ఉన్నారు. బీజేపీకి అసెంబ్లీలో 105 మంది సభ్యులున్నారు. మరో ఇండిపెండెంట్ సభ్యుడు కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో ఆ పార్టీ బలం 106కు పెరిగింది.

కాంగ్రెస్, జేడీ(ఎస్) బలం 100కు పడిపోయింది. బీఎస్పీ ఎమ్మెల్యే కాంగ్రెస్, జేడీ(ఎస్)కు మద్దతుగా  నిలిచారు. దీంతో సంకీర్ణ కూటమి బలం101కు చేరుకొంది. మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్, జేడీఎస్ మరో రెండు ఎమ్మెల్యేలకు దూరంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉంది.  20 మంది ఎమ్మెల్యేలు పలు కారణాలను చూపుతూ అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. 
 

 

 

కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి

కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)

కర్ణాటక క్రైసిస్: ఇద్దరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

కర్ణాటక సంక్షోభం: బెంగళూరులో 144వ సెక్షన్, వైన్ షాపులు బంద్

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

అది నా అదృష్టపు గది, అందుకే అక్కడ ఉన్నా: కుమారస్వామి

బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి