కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)
ఓ వైపు కర్ణాటక అసెంబ్లీలో సిఎం కుమారస్వామి అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తుండగా మరో వైపు బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని అపార్టుమెంటు వెలుపల కాంగ్రెసు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్వతంత్ర ఎమ్మెల్యేలను ఈ అపార్టుమెంటులో ఉంచారని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి