ఇక్కడ పెళ్లి తర్వాత 15 రోజులే కలిసుంటారు.. తర్వాత మరో పెళ్లి

Share this Video

భారతీయ సంస్కృతిలో పెళ్లి అంటే ఏడు జన్మల బంధం. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ, ఒక దేశంలో మాత్రం పెళ్లి అంటే కేవలం కొన్ని రోజుల 'డీల్' మాత్రమే! అక్కడ విడాకులు తీసుకోవడానికి కోర్టులు అక్కర్లేదు, భార్యకు భరణం ఇవ్వాల్సిన పని లేదు. కాంట్రాక్ట్ ముగియగానే.. "ఎవరి దారి వారిదే". అడవిలో అందమైన పర్యాటక ప్రాంతాల మధ్య జరుగుతున్న ఈ చీకటి వ్యాపారం ఏంటి? ఆ దేశం ఎక్కడ ఉంది? ఇది పెళ్ళా లేక వ్యభిచారమా?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video