
D mart లో షాపింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే 80శాతం ఆదా
డీమార్ట్'. ఎందుకు వెళ్తాం? తక్కువ ధరకి వస్తాయని, డబ్బు ఆదా అవుతుందని! కానీ, నిజంగా ఆదా అవుతుందా? ఒకసారి మీ పాత బిల్లులు చూసుకోండి.. ₹2000 బడ్జెట్ అనుకుని వెళ్తే, అది ₹4000 ఎందుకు అవుతోంది? ఆఫర్ల మాయలో పడి మీ పర్సును మీకే తెలియకుండా ఖాళీ చేస్తున్నారా? ఈ వీడియోలో డీమార్ట్ కి వెళ్లేటప్పుడు మీ డబ్బును ఎలా కాపాడుకోవాలో 4 సూపర్ టిప్స్ తెలుసుకుందాం.