
Global Star Priyanka Chopra ఆస్తులెంతో తెలుసా? హీరోలతో సమానంగా Remuneration
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆమె ఒక్క సినిమాకు తెలుగు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
Add Asianetnews Telugu as a Preferred Source
