సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు ఢిల్లీ  హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. గురువారం వరకు ఆయనను అరెస్టు చేయడానికి వీలులేదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.  కాగా.. గత కొంతకాలంగా సీబీఐలో అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో... కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సీబీఐ అధికారులను సెలవలపై పంపించారు. తనను సెలవులపై పంపించడంతోపాటు, తనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.  అయితే.. ఆ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గురువారం వరకు రాకేష్ ఆస్తానాను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి వీలు లేదని తాజాగా న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. 

read more news

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు