అయ్యప్ప సన్నిధానం దగ్గరకు 50 ఏళ్ల మహిళ ప్రవేశించినట్లుగా పుకార్లు వ్యాపించడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వార్త విన్న కొందరు భక్తులు ఆగ్రహంతో ఊగిపోతూ.. ప్రధాన ఆలయం వైపుగా రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించేలా అనుమతినిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కేరళలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు హేతువాద మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం.. సాంప్రదాయవాదులు వారిని అడ్డుకుంటుండటంతో శబరిమలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మరోవైపు అయ్యప్ప సన్నిధానం దగ్గరకు 50 ఏళ్ల మహిళ ప్రవేశించినట్లుగా పుకార్లు వ్యాపించడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వార్త విన్న కొందరు భక్తులు ఆగ్రహంతో ఊగిపోతూ.. ప్రధాన ఆలయం వైపుగా రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ వార్తలను ఆలయ అధికారులు కొట్టిపారేశారు.. అటువంటి సంఘటన ఏది జరగలేదని.. పుకార్లను నమ్మవద్దని ప్రకటించారు. 

శబరిమల: సుప్రీం తీర్పుపై అఫిడవిట్‌కు ట్రావెన్ కోర్ బోర్డు నిర్ణయం

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెను దిరిగిన మహిళలు, ఎందుకంటే?

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదు: శబరిమల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

శబరిమలలో ఉద్రిక్తతే: న్యూయార్క్ టైమ్స్ లేడీ జర్నలిస్టుపై దాడి

శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత: తెరుచుకున్న తలుపులు

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి వెళ్లే మహిళలపై రాళ్ల దాడి, లాఠీచార్జీ

శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి

ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత

శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు

శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు