ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటికి కాపలా కాసేవాడే చిన్నారి జీవితాన్ని నాశనం చేశాడు. నగరంలోని ద్వారకా ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం అపార్ట్‌మెంట్‌లో నివిసిస్తోంది. ఈ భవనానికి రంజీత్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో రంజీత్ అదే భవనంలో ఉన్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో ఇంట్లో బాలిక తల్లిదండ్రులు లేరు. పాప ఏడుపును గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని రంజీత్‌కు దేహశుద్ధి చేసిన అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఈ అత్యాచార ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భయ ఘటన చోటు చేసుకుని ఆరేళ్లయినా దేశ రాజధానిలో ఇంకా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

నలుగురి కోసం అమ్మాయిని పడేసి.. స్నేహితులతో కలిసి అత్యాచారం

ఎనిమిది మంది బాలికలపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్

హోంగార్డుపై అత్యాచారం చేసి.. గది కడిగి వెళ్లిన కానిస్టేబుల్

దొంగతనానికి వచ్చి... మహిళపై అత్యాచారం

లేడీ కానిస్టేబుల్‌పై ఎస్ఐ రేప్‌.. వీడియో తీసి రెండేళ్లుగా అత్యాచారం

చిన్నారిపై అత్యాచారం, హత్య: తలను ముక్కలుగా నరికి, వెన్నెముక విరిచేసి..

విశాఖలో యువతిపై అత్యాచారం, హత్య...ప్రేమికుడిపైనే అనుమానం

కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

విద్యార్థినిపై లెక్కల మాస్టర్ అత్యాచారం... 21 ఏళ్లు జైలుశిక్ష

వదినపై మరిది అత్యాచారం.. విడాకుల నోటీసులు పంపిన భర్త