తల్లి లాంటి వదిన పట్ల గౌరవంగా ఉండాల్సింది పోయి.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి వావివరసలు మరిచి ఆమెనే చెరబట్టాడు. ఉత్తరప్రదేశ్‌, ముజఫర్‌నగర్‌ సమీపంలోని ధండేడా గ్రామంలోని మసీదులో ఇమామ్‌గా పని చేస్తున్నాడు

తల్లి లాంటి వదిన పట్ల గౌరవంగా ఉండాల్సింది పోయి.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి వావివరసలు మరిచి ఆమెనే చెరబట్టాడు. ఉత్తరప్రదేశ్‌, ముజఫర్‌నగర్‌ సమీపంలోని ధండేడా గ్రామంలోని మసీదులో ఇమామ్‌గా పని చేస్తున్నాడు.

కుటుంబంతో కలిసి అతను మసీదుకు సమీపంలోనే నివసిస్తున్నాడు. వదినపై కన్నేసిన అతని తమ్ముడు ఆమెను లోబరచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వదినను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు.. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో చితకబాది మరి అత్యాచారం చేశాడు.

జరిగిన సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జరిగిన దారుణం పట్ల భార్యకు అండగా నిలబడాల్సిన ఆమె భర్త విడాకుల నోటీసులు పంపడం గమనార్హం..

బాలికపై అత్యాచారం..యువకుడికి పదేళ్ల జైలు శిక్ష

మృగంలా ప్రవర్తించిన యువకుడు:వందేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

నిర్భయలాంటి ఘటన: మహిళపై అత్యాచారం, ప్రైవేట్ పార్ట్స్‌లో రాడ్

లిఫ్ట్ ఇస్తానని చెప్పి... నలభై ఏళ్ల మహిళపై కుర్రాడి అత్యాచారం, హత్య

ఊరూరా మత ప్రచారం చేస్తూ.. అందమైన అమ్మాయిలపై అత్యాచారం.. 30 పెళ్లిళ్లు

యువతిపై ఏడాదిగా వృద్ధపుజారి అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన యువతి

కూతురిపై పదేళ్లుగా తండ్రి అత్యాచారం.. రెండు సార్లు గర్భవతి.. అడ్డుచెబితే జననాంగాలలో...

చిక్కడు.. దొరకడు.. వరుసగా 17 మంది అమ్మాయిలపై అత్యాచారం

కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. టీచర్ల ‘‘టచ్’’ ప్రొగ్రామ్‌తో వెలుగులోకి దారుణం