Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Kho Kho World Cup 2025

ఖో ఖో ప్రపంచ కప్ 2025

ఫీచర్డ్ISLక్రికెట్ఫుట్‌బాల్ఇతర స్పోర్ట్స్
టెన్నిస్ప్రపంచ కప్బ్యాడ్మింటన్
ఖో ఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025:  విశ్వ‌విజేత‌గా భార‌త్
ఖో ఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025: విశ్వ‌విజేత‌గా భార‌త్
ఖో ఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఛాంపియ‌న్ గా భార‌త్.. చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళ‌లు
ఖో ఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఛాంపియ‌న్ గా భార‌త్.. చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళ‌లు
ఖో ఖో ప్రపంచ కప్ 2025: వాట్ ఏ మ్యాచ్.. ఫైనల్‌కు చేరిన భారత పురుషుల జట్టు
ఖో ఖో ప్రపంచ కప్ 2025: వాట్ ఏ మ్యాచ్.. ఫైనల్‌కు చేరిన భారత పురుషుల జట్టు
ఖో ఖో ప్రపంచ కప్ 2025: ఫైనల్లో భారత్ vs నేపాల్.. గెలిచేది ఎవరు?
ఖో ఖో ప్రపంచ కప్ 2025: ఫైనల్లో భారత్ vs నేపాల్.. గెలిచేది ఎవరు?
ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025:  సౌతాఫ్రికా చిత్తు.. ఫైన‌ల్ కు చేరిన భార‌త మ‌హిళ జ‌ట్టు
ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025: సౌతాఫ్రికా చిత్తు.. ఫైన‌ల్ కు చేరిన భార‌త మ‌హిళ జ‌ట్టు
2025 ఖో ఖో ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా.. సెమీస్ చేరిన పరుషుల జట్టు
2025 ఖో ఖో ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా.. సెమీస్ చేరిన పరుషుల జట్టు
ఖో ఖో ప్రపంచ కప్ 2025: టాప్ గేర్.. సెమీస్‌లో భారత మహిళల జట్టు
Kho Kho World Cup 2025 : భూటాన్ పై అద్భుత విజయం... క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన ఇండియన్ మెన్స్ టీంKho Kho World Cup 2025: భారత మహిళా టీం దూకుడు... క్వార్టర్ ఫైనల్‌కు ఎంట్రీ ఖో ఖో ప్రపంచ కప్ 2025లో భారత పురుషుల జట్టు హ్యాట్రిక్ విజయం

మరిన్ని వార్తలు

ఖో ఖో ప్రపంచ కప్ 2025: రెండో విక్టరీ కొట్టిన భారత మహిళల జట్టు.. ఇరాన్‌ చిత్తు
ఖో ఖో ప్రపంచ కప్ 2025: రెండో విక్టరీ కొట్టిన భారత మహిళల జట్టు.. ఇరాన్‌ చిత్తు

Kho Kho World Cup 2025: జనవరి 16న గురువారం జరిగే ఖో ఖో ప్రపంచ కప్ 2025లో భాగంగా మలేషియాతో తమ చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో మరో విజయంతో భారత మహిళల జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలని చూస్తోంది.

ఖో ఖో ప్రపంచ కప్ 2025: బ్రెజిల్‌పై భారత్ సూపర్ షో
ఖో ఖో ప్రపంచ కప్ 2025: బ్రెజిల్‌పై భారత్ సూపర్ షో

Kho Kho World Cup 2025: తొలి  ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత జట్టు రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో నేపాల్ ను ఓడించిన భారత పరుషుల ఖోఖో జట్టు.. రెండో మ్యాచ్ లో బ్రెజిల్ లో తలపడింది. 

ఖో ఖో ప్రపంచ కప్ 2025: దక్షిణ కొరియాను చిత్తుచేసిన భారత మహిళల జట్టు
ఖో ఖో ప్రపంచ కప్ 2025: దక్షిణ కొరియాను చిత్తుచేసిన భారత మహిళల జట్టు

Kho Kho World Cup 2025: ఖోఖో ప్రపంచ కప్ 2025ను భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా అద్భుతంగా ప్రారంభించింది. దక్షిణ కొరియాపై సూపర్ విక్టరీని అందుకుంది.

ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025:  నేపాల్ చిత్తు.. భార‌త్ ఆరంభం అదిరిపోయింది !
ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025: నేపాల్ చిత్తు.. భార‌త్ ఆరంభం అదిరిపోయింది !

Kho Kho World Cup25: ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఘ‌నంగా ప్రారంభం అయింది. సూప‌ర్ విక్ట‌రీతో భార‌త ప‌రుషుల జ‌ట్టు టోర్నీని ప్రారంభించింది.
 

వ‌ర‌ల్డ్ కు ఇండియా గిఫ్ట్.. ఘ‌నంగా ప్రారంభ‌మైన ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 టోర్నీ
వ‌ర‌ల్డ్ కు ఇండియా గిఫ్ట్.. ఘ‌నంగా ప్రారంభ‌మైన ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 టోర్నీ

Kho Kho World Cup25: దేశవ్యాప్తంగా అభిమానుల ఎదురుచూస్తున్న థ్రిల్లింగ్ యాక్షన్ ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 ఘ‌నంగా ప్రారంభం అయింది. రౌండ్-రాబిన్ తర్వాత ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌లతో ప్రారంభమయ్యే నాకౌట్ రౌండ్‌లకు అర్హత సాధిస్తాయి. తొలి ఛాంపియన్‌షిప్‌ను భారత్ గెలుచుకోవాలని చూస్తోంది.
 

ఖో-ఖో ప్రపంచ కప్: రికీ కేజ్ ఆసక్తికర కామెంట్స్ !
ఖో-ఖో ప్రపంచ కప్: రికీ కేజ్ ఆసక్తికర కామెంట్స్ !

Kho Kho World Cup 2025: ఖో-ఖో ప్రపంచ కప్ 2025 ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది! భారత్ తో సహా 39 దేశాల జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. రికీ కేజ్ కూడా ఈ సాంప్రదాయ క్రీడకు మద్దతు తెలిపారు.

ఖో ఖో ప్రపంచ కప్ 2025: దేశాన్ని గర్వపడేలా చేస్తాం.. టీమిండియా కోచ్ అశ్విని శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ
ఖో ఖో ప్రపంచ కప్ 2025: దేశాన్ని గర్వపడేలా చేస్తాం.. టీమిండియా కోచ్ అశ్విని శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ

Kho Kho World Cup 2025 Exclusive: ఆసియా నెట్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత పురుషుల ఖో ఖో జట్టు ప్రధాన కోచ్ అశ్విని కుమార్ శర్మ.. ఆటలో కొత్త మార్పులు తీసుకువచ్చే వజీర్ అనే కొత్త విధానం గురించి మాట్లాడారు.

ఖో ఖో ప్రపంచ కప్ 2025: కలలు కన్నప్పుడే అవి నిజమవుతాయి.. భారత మహిళా జట్టు కోచ్ మున్నీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
ఖో ఖో ప్రపంచ కప్ 2025: కలలు కన్నప్పుడే అవి నిజమవుతాయి.. భారత మహిళా జట్టు కోచ్ మున్నీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Kho Kho World Cup 2025 EXCLUSIVE: ఆసియా నెట్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత మహిళా ఖో ఖో జట్టు ప్రధాన కోచ్ డాక్టర్ మున్నీ జూన్ .. కలలు కన్నప్పుడే అవి నిజజీవతంలోకి వచ్చి నెరవేరుతాయని అన్నారు. 

ఖో ఖో ప్రపంచ కప్ 2025: మేము సిద్ధంగా ఉన్నాం.. భారత కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
ఖో ఖో ప్రపంచ కప్ 2025: మేము సిద్ధంగా ఉన్నాం.. భారత కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Kho Kho World Cup 2025: ప్రియాంక ఇంగ్లే నాయకత్వంలోని భారత మహిళా జట్టు సోమవారం జరిగే ఖో ఖో ప్రపంచ కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో తలపడనుంది.

ఖో ఖో ప్రపంచ కప్ 2025: దేశం కోసం గెలవాలి.. టీమిండియా కెప్టెన్ ప్రతీక్ వైకర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
ఖో ఖో ప్రపంచ కప్ 2025: దేశం కోసం గెలవాలి.. టీమిండియా కెప్టెన్ ప్రతీక్ వైకర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Kho Kho World Cup 2025: ప్రతీక్ వైకర్ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు జనవరి 13, సోమవారం నాడు ఖో ఖో ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్‌లో నేపాల్‌తో తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది.

Top Stories