MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• స్త్రీల హస్తప్రయోగంపై కమెడియన్ వ్యాఖ్యలు: హీరోను ఊహించుకుంటూ...

స్త్రీల హస్తప్రయోగంపై కమెడియన్ వ్యాఖ్యలు: హీరోను ఊహించుకుంటూ...

భర్తను కోల్పోయిన మహిళలకు సెక్సువల్ డిజైర్స్ ఉండవా..? మరి దానిని వారు ఎలా తీర్చుకుంటారు. అందులో మహిళ హస్తప్రయోగం అలవాటు చేసుకుంటుంది.

2 Min read
ramya Sridhar
Published : Mar 15 2021, 11:55 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

సెక్స్... ఈ పదం వినడానికి చాలా మందికి నచ్చదు. కానీ.. ప్రతిరోజూ దానిని ఆస్వాదించేవారు కూడా ఉంటారు. అయితే.. ఈ విషయం గురించి చర్చ వస్తే మాత్రం అదో బూతు పదంలా చూస్తారు.

211

మరీ ముఖ్యంగా మహిళల నోటి వెంట వస్తే.. ఎంత బరితెగించి మాట్లాడుతున్నారు.. అన్నట్లుగా చూస్తారు. అదే మాట పురుషుడి నోటి వెంట వస్తే.. మాత్రం చాలా క్యాజువల్ గా ఏమీ జరగనట్లుగా.. ఏమీ విననట్లుగానే వ్యవహరిస్తారు.

311

అంతేకాదు.. పురుషులు పెళ్లికి ముందు హస్త ప్రయోగం అలవాటు ఉండటం లో తప్పులేదు. కానీ..అదే అలవాటు అమ్మాయిలకు ఉందని తెలిస్తే.. మాత్రం అదో పెద్ద నేరంలా పరిగణిస్తారు. సెక్స్ లో స్వయంతృప్తి పొందడం.. పురుషులు చేస్తే తప్పు కానిది.. స్త్రీలు  చేస్తే మాత్రం ఎందుకు తప్పు అవుతుంది..?

411

ఇదే విషయాన్ని చాలా సార్లు.. చాలా మంది చర్చావేదికల్లో ప్రశ్నించారు. కానీ.. ఎక్కడ కూడా పరిష్కారం దొరికింది లేదు. కొంతకాలం క్రితం.. లస్ట్ సోరీస్ అనే వెబ్ సిరీస్ వచ్చింది.

511

నలుగురు మహిళల లస్ట్ కథలను కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

611

అందులో.. ఒకరైన హీరోయిన్ కియారా.. భర్తతో శృంగారం తృప్తి చెందకపోవడంతో.. హస్తప్రయోగం చేసుకుంటుంది. ఈ సీన్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. అక్కడ కియారా చేసిన పనిని చాలా మంది సమర్థించారు కూడా. కొందరు సమర్థించగా.. కొందరు అభ్యంతరం తెలిపిన వారు కూడా ఉన్నారు. దీనిపై పలు చర్చలు కూడా జరిగాయి.

711

ఇదొక్క సీన్ మాత్రమే కాదు... లస్ట్ సిరీస్ లోని చాలా సీన్లు చర్చలకు దారితీశాయి. కాగా.. మహిళల శృంగార తృప్తి పొందడం అనే విషయంలో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో సినిమాలు వచ్చి ఉంటాయి. అయితే.. వాటిని ప్రేక్షకులు అంగీకరించకపోవడం గమనార్హం.

811

కన్నడలో ‘నాతి చరామి’అనే సినిమాను తెరకెక్కించారు. భర్తను కోల్పోయిన మహిళలకు సెక్సువల్ డిజైర్స్ ఉండవా..? మరి దానిని వారు ఎలా తీర్చుకుంటారు. అందులో మహిళ హస్తప్రయోగం అలవాటు చేసుకుంటుంది. అయితే.. ఈసినిమాను కన్నడ ప్రేక్షకులు అంగీకరించలేదు.

911

మహిళలు తమ ఫీలింగ్స్ ని బయటపెట్టడం నేరంగా బయటకు  జనాలు చూస్తున్నారు అనే దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా... తాజాగా.. ఇదే విషయంపై స్టాండప్ కమెడియన్ సుకుమి సురేష్.. మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

1011
అమ్మాయిలు హస్త ప్రయోగం చేస్తే తప్పలేదంటూ సదరు స్టాండప్ కమెడియన్ సుకుమి సురేష్ పేర్కొన్నారు. ఇంటికి వెళ్లి.. మంచి సెక్సీ మ్యూజిక్ ఆస్వాదిస్తూ.. హృతిక్ రోషన్ ని తలుచుకుంటూ స్వయంతృప్తి పొందమని ఆమె పేర్కొంది.

1111
కాగా.. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె మాటలను.. లస్ట్ స్టోరీస్ లోని రాధిక ఆప్టేకి సంబంధించిన ఓ క్లిప్పింగ్ ని జత చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే.. కొందరు మహిళలు కూడా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. అబ్బాయిలు చేస్తే లేని తప్పు.. అమ్మాయిలు చేస్తే తప్పేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మీరేమి సమాధానం ఇస్తారు..?

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved