మెడలో గణేషుని లాకెట్.. టాప్ లెస్ గా పాప్ సింగర్ ఘాటు ఫోజులు..!

First Published Feb 18, 2021, 11:00 AM IST

తాజాగా ఆమె చేసిన ఓ పని ప్రస్తుతం తీవ్ర దుమారం రేపింది. ఆమె టాప్ లెస్ గా ఫోటోలకు ఫోజులిస్తూ దిగిన ఫోటోలే అందుకు కారణం కావడం గమనార్హం.