MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Woman
• జూహీ చావ్లా ఫామ్ హౌస్ చూశారా..? ఎన్ని మామిడి పండ్లో..!

జూహీ చావ్లా ఫామ్ హౌస్ చూశారా..? ఎన్ని మామిడి పండ్లో..!

ఆ మామిడి పండ్లు కుప్పలుగా పోసి ఉండగా.. ఆమె వాటికి దగ్గర్లో ఓ టేబుల్ దగ్గర కూర్చొని లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటున్నారు.

2 Min read
ramya Sridhar
Published : May 07 2021, 02:14 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదేమో. ఆమె గురించి అందరికీ తెలుసు. ఒప్పుడు తన సినిమాలతో, అందచందాలతో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నారు.

213

ప్రస్తుతం సినిమాలకు దూరమైనా.. ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

313

తాజాగా జూహీ.. తన ఫామ్ హౌస్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దాంట్లో మామిడి పండ్లు చాలా హైలెట్ గా నిలిచాయి.

413

ఆ మామిడి పండ్లు కుప్పలుగా పోసి ఉండగా.. ఆమె వాటికి దగ్గర్లో ఓ టేబుల్ దగ్గర కూర్చొని లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటున్నారు.

ఆ మామిడి పండ్లు కుప్పలుగా పోసి ఉండగా.. ఆమె వాటికి దగ్గర్లో ఓ టేబుల్ దగ్గర కూర్చొని లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటున్నారు.

ఆ మామిడి పండ్లు కుప్పలుగా పోసి ఉండగా.. ఆమె వాటికి దగ్గర్లో ఓ టేబుల్ దగ్గర కూర్చొని లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటున్నారు.

513

ఆ ఫోటోలకు ఆమె క్యాప్షన్ కూడా ఇచ్చారు.. వడ ఫామ్ లో  నా న్యూ ఆఫీస్. స్వచ్ఛమైన గాలి, ఆక్సీజన్, ఏసీ ఉన్నాయంటూ ఆమె పేర్కొన్నారు.

613

ఆ ఫామ్ హౌస్ లో కౌషెడ్స్, స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి. వాళ్లు అక్కడే ఉంటూ ఫామ్ హౌస్ లో మరిన్ని ఎక్కువ ప్లాంట్లు నాటనున్నారు.

713

కాగా.. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పోస్టు చేసిన కాసేపటికే 60వేల లైకులు వచ్చాయి.

813

ముంబయికి సమీపంలో ఈ ఫామ్ హౌస్ ఉంది. దీంట్లో జూహీ చావ్లా కుటుంబసభ్యులు ఆర్గానిక్ ఫామింగ్ చేస్తున్నారు. కొంత స్థలాన్ని ఆమె వ్యవసాయం చేసుకునేందుకు పొలాలులేని రైతులకు ఇచ్చారు.

913

లాక్ డౌన్ లో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని.. అందుకే.. వారు బియ్యం పండించేందుకు తాను ఆ భూములు ఇఛ్చినట్లు ఆమె చెప్పారు.

1013

పట్టణవాసులకంటే.. రైతులకే పంట పండించడం ఎక్కువగా తెలుస్తుందని ఆమె నమ్మకం. అందుకే వారికే అప్పగించారు. అక్కడ కేవలం ఆర్గానికి పంటలను మాత్రమే పండిస్తున్నట్లు ఆమె చెప్పారు.

1113

52ఏళ్ల జూహీ చావ్లా.. దాదాపు 8 సంవత్సరాలుగా ఈ ఆర్గానికి వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ ఆమె ఆర్గానిక్ ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. ఆ ఫామ్ హౌస్ లో దాదాపు 200 మామిడి చెట్లు ఉన్నాయి. చీకు, బొప్పాయి. దానిమ్మ తోట కూడా ఉంది.

1213

‘ మా నాన్నకు 20ఏకరాల పంట పొలం ఉండేది. నాకు అసలు అప్పుడు వ్యవయసాయం గురించి ఏమీ తెలీదు. నాన్న వ్యవసాయంపై ఇన్వెస్ట్ చేస్తున్న సమయంలో నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను. ఆయన చనిపోయిన తర్వాతే నేను దీనిపై దృష్టి పెట్టాను. ఇప్పుడు నేను కూడా ఫార్మర్ ’ అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

1313

జూహ్లీ చావ్లా 1986లో తన సినీ కెరిర్ ని ప్రారంభించారు. తర్వాత చాలా సినిమాల్లో నటించి అలరించారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved