MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • Cyclone Fengal : ఆ జిల్లాలో భారీ వర్షాలు... రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Cyclone Fengal : ఆ జిల్లాలో భారీ వర్షాలు... రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్టినం జిల్లాలో రేపు భారీ వర్ష హెచ్చరిక కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Nov 27 2024, 09:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈశాన్య రుతుపవనాలు

ఈశాన్య రుతుపవనాలు

ఈ సంవత్సరం ఈశాన్య రుతుపవనాల ప్రారంభంలో తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు దక్షిణాది జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు మరో తుఫాను తమిళనాడును వెంటాడుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంగాళాఖాతంలో తుఫాను

బంగాళాఖాతంలో తుఫాను

నైరుతి బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా కదిలి మరింత బలపడింది. ఇది ఫెంగాల్ అనే తుఫానుగా రూపాంతరం చెందుతోంది. ఇది శ్రీలంక తీరం వెంబడి ఉత్తర-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదులుతుందని అంచనా.

34
తమిళనాడులో భారీ వర్ష హెచ్చరిక

తమిళనాడులో భారీ వర్ష హెచ్చరిక

ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడలూరు, తిరువారూర్, నాగపట్టినం, మయిలాడుతురై, కారైకల్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

44
స్కూళ్లకు సెలవు

స్కూళ్లకు సెలవు

చెన్నై, డెల్టా జిల్లాల్లో, ముఖ్యంగా నాగపట్టినంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్టినంలో అత్యంత భారీ వర్ష హెచ్చరిక జారీ చేయడంతో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved